Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జింద్ » ఆకర్షణలు
  • 01దంతాన్ సాహిబ్ గురుద్వారా

    దంతాన్ సాహిబ్ గురుద్వారా

    సిక్కుల మందిరాలైన గురుద్వారాలను సంబోధించేటప్పుడు సాహిబ్ అనే పదం సాధారణంగా వాడతారు. దంతాన్ ఒక గ్రామము అయినా , ఆధ్యాత్మిక మరియు చారిత్రక విశేషం కలది కాబట్టి ఈ గ్రామం తో కూడా అనుసంధానించబడింది . అలాగే దంతాన్ అనే పేరు 'ధరంస్థాన్ ' అంటే ఆధ్యాత్మిక ప్రదేశం నుండి...

    + అధికంగా చదవండి
  • 02భూతేశ్వర టెంపుల్

    భూతేశ్వర టెంపుల్

    దెయ్యాలు, ప్రేతాలు అలాగే ఆత్మలకు దైవంగా భూతనాథ్ గా పిలువబడే మహా శివుడికి అంకితమివ్వడం వలన ఈ ఆలయానికి భూతేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. అందువల్లే, ఉత్తర భారత దేశం లో ఎక్కువగా శివుడి విగ్రహాలు కల్గిన ఆలయాలు కనబడతాయి. మనిషి చనిపోయిన తరువాత మిగిలినది వారి అత్మేనన్నది...

    + అధికంగా చదవండి
  • 03జయంతి దేవి దేవాలయం

    జయంతి దేవి దేవాలయం

    550 ఏళ్ళ క్రితం నిర్మించ బడిన ఈ జయంతి దేవి దేవాలయం , ఉత్తర చండీగర్ లోని హథ్నుఔర్ ప్రదేశం రాజు యొక్క కోడలు అయిన హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా రాజు యొక్క కూతురి కోరిక ప్రకారం నిర్మించ బడినది . ఈ యువరాణి విజయానికి దేవత అయిన జయంతి దేవి యొక్క గొప్ప భక్తురాలు ....

    + అధికంగా చదవండి
  • 04రాంరై

    రాంరై

    రాంరై లేదా రామ్రే అనేది జాట్స్ చేత ఆధిపత్యం చేయబడిన గ్రామం. జింద్ కి దక్షిణాన 8 కిలో మీటర్ల దూరం లో జింద్-హన్సి లో ఈ ప్రాంతం లో ఉంది. యోధుడు, శూరుడు అయిన పరశురాముడి చేత నిర్మించబడిన రామహ్రద అనే కొలను పేరుతో ఈ గ్రామం ప్రాచుర్యం పొందింది.

    వామన పురాణం ప్రకారం,...

    + అధికంగా చదవండి
  • 05హన్స్దేహర్

    హన్స్దేహర్

    జింద్ ఒక పురాణ విశేషాలు కల ప్రదేశం . ఇక్కడి ఎన్నో నగరాలు, పట్టణాలు , గ్రామాలు పోరాణిక సంబంధాలు కలిగి ఉన్నవే . అలాంటి ఒక గ్రామమే తెహసిల్ నార్వన ప్రదేశం లో ఉన్న హన్స్దేహర్. ఇక్కడికి భగవంతుడు బ్రహ్మ కరదం రుషి యొక్క వివాహానికి తన హంస వాహనం పై వచ్చారని నమ్ముతారు ....

    + అధికంగా చదవండి
  • 06హజ్రత్ గైబి సాహిబ్

    హజ్రత్ గైబి సాహిబ్

    హర్యానా రాష్ట్రము లోని పురాతన ఆవాసాలు ఉన్న ప్రదేశం ఈ జింద్ జిల్లా. వీటి విశేషాలు,పేర్లు పురాణాలలో ప్రస్తావించబడ్డాయి . ఈ ప్రదేశం ఒక్క హిందువుల ఆధ్యాత్మిక విశేషాలు కల ప్రదేశమే కాక ముస్లింలకు కూడా ముఖ్యమైనది . అటువంటి పురాతన స్మరకాలలో ఒకటి హజ్రత్ గైబి సాహిబ్ , ఇది...

    + అధికంగా చదవండి
  • 07సఫిడాన్

    సఫిడాన్

    జింద్ జిల్లలో ఉన్న సఫిడాన్ తెహసిల్ హెడ్ క్వార్టర్ గా వ్యవహరిస్తోంది. జింద్ నుండి 35 కిలో మీటర్ల దూరం లో పశ్చిమ యమునా కాలువ వద్ద ఉంది. పానిపట్ - జింద్ రైల్వే దారి ద్వారా చేరుకోవచ్చు . సఫిడాన్ కూడా ఇక్కడి ఇతర నగరాల , పట్టణాల లాగా తన మూలాలు ప్రీ హిస్టారిక్ సమయానికి...

    + అధికంగా చదవండి
  • 08ఎకహంస

    ఎకహంస

    హిందూ మరియు బౌద్ధ ధృక్పదం లో 'హంస' సరస్వతీ అమ్మవారి వాహనం . హంస ఆగకుండా 7000 మైళ్ళు గొప్ప ఎత్తులలో ఎగర గలదు, అందుకే అమ్మవారు హంసను వాహనంగా ఎన్నుకున్నదని భావిస్తారు .

    శీతాకాలం లో టిబెట్ లోని మానస సరోవరం లో నివసించే హంస అనేక వేల మైళ్ళు ప్రయాణించి భారత దేశం...

    + అధికంగా చదవండి
  • 09అశ్విని కుమారా

    అశ్విని కుమారా

    ఋగ్వేదం ప్రకారం, అశ్వినులు అనబడే జంట దేవతలను ఇంద్రుడు, సోముడు మరియు అగ్ని తరువాత అత్యంత ముఖ్యమైన దేవతలుగా భావిస్తారు. వీరి ప్రాముఖ్యత కి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి సత్యాన్ని సమర్ధించేవారు, అబద్దానికి పూర్తి వ్యతిరేకులు.

    రెండవది, వాళ్ళు ఎప్పుడు గుర్రాలపైనే...

    + అధికంగా చదవండి
  • 10వరాహ

    వరాహం అనేది సంస్కృత పదం . దాని అర్ధం 'మొగ పంది'. పురాణాల ప్రకారం భక్తులను రక్షించటానికి శ్రీ మహా విష్ణువు ధరించిన పది అవతారాల లో ఒకటి . హిరణ్యకశిపుడు భూమిని దొంగిలించి , మహా సముద్రం లో దాచినప్పుడు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమి ని రక్షించాడని పురాణం ....

    + అధికంగా చదవండి
  • 11ముంజవట

    ముంజవట

    నిర్జన్ అనే గ్రామం లో ముంజవట తిరత్ కలదు. జింద్ నుండి 6 కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. వామన పురాణం ప్రకారం, ఈ పవిత్రమైన ప్రదేశం మహాదేవుడికి అనుసంధానమైనది. మృత్యుంజయ గా మహదేవ్ ప్రసిద్ది. అందువల్ల మహాకాళ గా కూడా పూజిస్తారు.

    ఆయనకి నుదుటిపైన మూడవ కన్ను కలిగి...

    + అధికంగా చదవండి
  • 12యక్షిని

    యక్షులు మరియు యక్షినిలు దేవతలు మరియు దేవుళ్ళు. జైన్ మతంలో వారికి ఉన్న ప్రాముఖ్యత అమితం. జైనిసం ప్రకారం, స్వర్గం లో ని జైన తీర్ధంకరలను రక్షించటానికి ఇంద్రుని ద్వారా వీళ్ళు నియమింపబడతారు. అందుకే యక్షినిలని రక్షణ దేవతలని అంటారు. జైన్ పెయింటింగ్స్ ల లోజిన్ కి కుడి...

    + అధికంగా చదవండి
  • 13పుష్కర

    పుష్కర

    పొంకర్ ఖేరి గ్రామం లో ఉన్న పుష్కర జింద్ నుండి 20 కిలోమీటర్ల దూరం లో ఉంది. జమదగ్ని మరియు రేణుకల కుమారుడైన పరశురాముడి చేత ఇది స్థాపించబడింది. బ్రహ్మ సంతతికి చెందిన వంశం వీళ్ళది.

    మహా విష్ణువు యొక్క ఆరవ అవతారం గా అమరత్వాన్ని పొందిన పరశురాముడిని భావిస్తారు....

    + అధికంగా చదవండి
  • 14కాయశోధన

    'కాయ' మరియు 'శోధన' అనే రెండు పదాల కూర్పుతో ఏర్పడిన పదం 'కాయసోధన'. కాయ అంటే శరీరం. శోధన అంటే శుద్దత. ఈ కాయసోధన అనే ప్రక్రియ లో మూడు దశలు ఉంటాయి.  మొదటి దశలో నిర్విషీకరణ. యోగా మరియు సహజ సిద్దమైన పద్దతులను ఈ ప్రక్రియలో వాడతారు. ప్రతి వ్యక్తి కొన్ని ప్రత్యేక...

    + అధికంగా చదవండి
  • 15శ్రీ తీర్థ

    శ్రీ తీర్థ

    అమూల్యమైన నల్ల రంగు రాయి అయిన సాలగ్రామం ని కలిగి ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ తీర్థ. హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల్లో అలాగే నేపాల్లోని గండకి నదిలో అసలైన సాలగ్రామం రాళ్ళూ దొరుకుతాయి. గోళాకార ఆకారం లో ఉన్నటువంటి రాళ్ళూ అవి. ఈ రాళ్ళని పవిత్రంగా భావించి వీటితోనే దేవుళ్ళ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri