Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జింద్ » ఆకర్షణలు » భూతేశ్వర టెంపుల్

భూతేశ్వర టెంపుల్, జింద్

1

దెయ్యాలు, ప్రేతాలు అలాగే ఆత్మలకు దైవంగా భూతనాథ్ గా పిలువబడే మహా శివుడికి అంకితమివ్వడం వలన ఈ ఆలయానికి భూతేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. అందువల్లే, ఉత్తర భారత దేశం లో ఎక్కువగా శివుడి విగ్రహాలు కల్గిన ఆలయాలు కనబడతాయి. మనిషి చనిపోయిన తరువాత మిగిలినది వారి అత్మేనన్నది వారి ఉద్దేశ్యం.

ఈ ఆలయం గోహనా రోడ్ లోఉన్నది. జింద్ రాజ్య పాలకుడైన రాజ రగ్భిర్ సింగ్ చేత ఈ ఆలయం నిర్మించబడింది. చుట్టూ తలాబ్ లేదా నీళ్ళ ట్యాంక్ వల్ల అమ్రిత్సర్ లో ని గోల్డెన్ టెంపుల్ ఆకృతి లో ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని రాణి తలాబ్ అని కూడా పిలుస్తారు.

ఈ ట్యాంక్ ని నిర్మించడానికి ప్రధాన కారణం ఇక్కడే రాణి గారు స్నానాన్ని ఆచరించడం. అందువల్ల, రాజు ఒక ట్యాంక్ కలిగిన సొరంగాన్ని పాలసు తో పాటు నిర్మించారు. అందువల్ల, బహిరంగంగా కాకుండా రాణి గారు స్నానాన్ని ఆచరించవచ్చు. ఈ సొరంగం యొక్క శిధిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ ఆలయం లో ని వివిధ దేవుళ్ళు మరియు దేవతలా విగ్రహాలు కనిపిస్తాయి. ఇది రాజ వంశం యొక్క కొలను గా ప్రసిద్ది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
04 Sep,Fri
Return On
05 Sep,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
04 Sep,Fri
Check Out
05 Sep,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
04 Sep,Fri
Return On
05 Sep,Sat