Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జింద్ » ఆకర్షణలు » ఎకహంస

ఎకహంస, జింద్

1

హిందూ మరియు బౌద్ధ ధృక్పదం లో 'హంస' సరస్వతీ అమ్మవారి వాహనం . హంస ఆగకుండా 7000 మైళ్ళు గొప్ప ఎత్తులలో ఎగర గలదు, అందుకే అమ్మవారు హంసను వాహనంగా ఎన్నుకున్నదని భావిస్తారు .

శీతాకాలం లో టిబెట్ లోని మానస సరోవరం లో నివసించే హంస అనేక వేల మైళ్ళు ప్రయాణించి భారత దేశం లోని తన నివాస స్థలానికి చేరుకుంటుంది . ఉపనిషద్ల ప్రకారం హంస ముత్యాలను మాత్రమే తింటూ , పాలను నీటినుండి వేరుచేయ్యగల శక్తి కలిగి ఉన్నది గ చెప్తారు .అంతే కాక బ్రహ్మ జ్ఞానం కలది గా కూడా చెప్తారు .

జింద్ నుండి సుమారు అయిదు కిలోమీటర్ల దూరం లో ఎకహంస దేవాలయం ఉన్నది . జింద్ - హన్సి రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు .భగవంతుడు శ్రీ కృష్ణుని కి సంబంధించిన ఇతిహాసాలలో ఈ దేవాలయం గురించిన ప్రస్తావన ఉన్నది . ఈ గుడిలో భగవంతుడు అందరి మీద ప్రేమ ఎలా కురి పిస్తాడో తెలియ చెప్పే చిత్రం ఉన్నది .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat