Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాళహస్తి » ఆకర్షణలు » శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం

శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం, కాళహస్తి

1

శ్రీకాళహస్తి లోని శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టించిన అతి పెద్ద శివలింగం వున్న దేవాలయం గా ప్రఖ్యాతి గాంచింది. పట్టణానికి సమీపంలో శివుడి కోసం ఒక కొండపై నిర్మించిన దేవాలయం ఇది. 1960 లలో ఒక రైతు భూమి లోపల ఒక దేవాలయం లాంటి కట్టడం గమనించడంతో ఈ గుడి తవ్వకాల్లో బయటపడింది. మరింత తవ్వకాలు చేపట్టాక గర్భగుడి తో పాటు శివలింగం కూడా బయటికి వచ్చింది.

ఈ దేవాలయం 1200 ఏళ్ళ నాటిదని విశ్వసిస్తున్నారు, ఐతే స్థానికులు ఇది 1500 ఏళ్ళ నాటిదంటారు. పట్టణం నడిబొడ్డు నుంచి ఈ గుడి 8 కిలోమీటర్ల దూరంలో వుంది. పరిసరాల్లో వున్న గుళ్ళతో పోలిస్తే ఈ గుడి చిన్నదే అయినప్పటికీ ఎంతో మంది భక్తులు శ్రీ చక్రేశ్వర లింగాన్ని పూజించడానికి ఇక్కడికి వస్తారు. గమ్మత్తేమిటంటే ఈ చిన్న గుళ్ళోనే దక్షిణ భారతంలో కెల్లా అతి పెద్ద శివలింగం వుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed