Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కల్ప » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రహదారి: పోవారి నుండి కల్ప కు వెళ్ళే జాతీయ రహదారి-22 (హిందూస్తాన్-టిబెట్ రహదారి) ద్వారా కూడా కల్పకు చేరుకోవచ్చు. సిమ్లా మరియు రాంపూర్ వంటి సమీపంలోని నగరాలు నుండి కల్పకు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సులు, లభ్యమవుతాయి. పర్యాటకులకు వేసవి కాలంలో మాత్రమే తెరవబడే రోహతంగ్ కనుమ నుండి కూడా బస్సులు లభిస్తాయి.