Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కల్ప » ఆకర్షణలు
  • 01చక

    చక

    చక, సముద్ర మట్టానికి 15000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రముఖ పర్వత శిఖరం. ఈ శిఖరం ట్రెక్కింగ్ ప్రదేశంగా ప్రసిద్ది చెందింది. పర్వతం పైకి ఎక్కటానికి సుమారు 2 నుంచి 3 గంటలు, మరియు కిందకి దిగటానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. యాత్రికులు కల్ప నుండి నీటి కాలువ పక్కగా ఎగువ...

    + అధికంగా చదవండి
  • 02రెకాంగ్ పియో

    పియో అని కూడా పిలువబడే రెకాంగ్ పియో, కిన్నార్ జిల్లా రాజధాని. సిమ్లా నుండి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం సముద్రమట్టం కంటే 2290 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చరిత్ర ప్రకారం, రెకాంగ్ పియో, గతంలో కనార్రా లేదా కిన్నారా గా పిలవబడేదని నమ్ముతారు. ఈ జిల్లాను, 9 వ మరియు...

    + అధికంగా చదవండి
  • 03కిన్నార్ కైలాష్ పర్వతం

    స్థానిక భాషలో, కిన్నెర కైలాష్ పర్వతం అని కూడా పిలవబడే 6500 మీటర్ల ఎత్తు గల కిన్నార్ కైలాష్ పర్వతం, కల్ప లోని ఒక ప్రముఖ పర్వత శిఖరం. ఈ పర్వతం, దక్షిణాన కిన్నార్ జిల్లా సరిహద్దుగా ఉంది. ఈ పర్వతం హిందువులు, బౌద్ధులకు కూడా గొప్ప మతపరమైన విశిష్టత కలిగి ఉంది.

    + అధికంగా చదవండి
  • 04ఆత్మహత్య ప్రదేశం ( సూసైడ్ పాయింట్ )

    ప్రసిద్ధ ఆపిల్ తోటల నుండి కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్న, ఆత్మహత్య ప్రదేశం, కల్పలో ప్రముఖ దర్శనీయ స్థలాలలో ఒకటి. ప్రమాదకరమైన కందకం మరియు నిలువు వాలు ప్రదేశాలు ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతలు.

    + అధికంగా చదవండి
  • 05రోఘి గ్రామం

    రోఘి గ్రామం

    రోఘి గ్రామం, కల్ప నుండి 18 కిలోమీటర్ల దూరంలోనూ మరియు సిమ్లా నుండి 210 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ప్రదేశం దాని అందమైన ఆపిల్ తోటలు మరియు సాంప్రదాయ గ్రామీణ జీవన శైలికి ప్రసిద్ధి చెందింది. రోఘి, ఆత్మహత్య ప్రదేశానికి కేవలం 5 నిమిషాల దూరంలో ఉంది. ధార్మిక చింతన ఉన్న...

    + అధికంగా చదవండి
  • 06సప్ని కోట

    సప్ని కోట

    అసాధారణ నిర్మాణశైలికి ప్రసిద్ధి చెందిన సప్ని కోట, సప్ని గ్రామం సమీపంలో ఉంది. కోట, రెండు భవనాలు కలపటం ద్వారా నిర్మించబడింది. చాలా పురాతనమైన భవన ప్రధాన గోపురానికి ఏడు అంతస్తులు ఉన్నాయి.ఈ భవనం 5 వ అంతస్తులో హిందూ దేవత కాళి కి అంకితం చేయబడిన దేవాలయం ఉంది.

    భవనం...

    + అధికంగా చదవండి
  • 07సంగ్లా లోయ

    సంగ్లా లోయ సముద్ర మట్టానికి 8900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశం అద్భుతమైన వంకలు తిరిగే వాగుల మధ్య బాష్ప నది ఒడ్డున ఉంది. ఇక్కడి అత్యద్భుతమైన అందాన్ని మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు పచ్చని పచ్చిక బయళ్ళు మరింత పెంచుతున్నాయి. లోయకు దగ్గరగా ఉన్న పర్యాటక ఆకర్షణలలో...

    + అధికంగా చదవండి
  • 08బట్సేరి

    బట్సేరి

    బట్సేరి, బాష్ప నది ఒడ్డున ఉన్న ప్రముఖ గ్రామము. ఈ స్థలం కేవలం వాగు కి అడ్డంగా నిర్మించిన సంప్రదాయ వంతెన మీదుగా నడిచి మాత్రమే చేరుకోవచ్చు. ఈ వంతెన కాంటిలెవర్ దుంగలతో రూపొందించబడింది. ప్రత్యేక భవనాలు, పెద్ద రాళ్ళతో వేయబడిన మార్గాలు, మరియు బద్రి నారాయణ్ ఆలయం ఈ...

    + అధికంగా చదవండి
  • 09ట్రెక్కింగ్

    ట్రెక్కింగ్, కల్ప ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాహస చర్యలలో ఒకటి. ఇది ఈ ప్రదేశం యొక్క సహజ అందం గమనించడానికి ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతం రెకాంగ్ పియో నగర సమీపంలో ఉంది. రెకాంగ్ పియో నుంచి సమీప పట్టణాలు మరియు లోయలకి ట్రెక్ చెయ్యవచ్చు.

    ...
    + అధికంగా చదవండి
  • 10ప్రకృతి నడక దారులు

    ప్రకృతి నడక దారులు

    ఈ ప్రదేశ అసలు అందాన్ని చూడాలి అనుకునే పర్యాటకులకి, ప్రకృతి నడక దారులు సిఫార్సు చేస్తారు. నడక, ఈ ప్రాంతంలో తిరగడానికి సరైన మార్గంగా భావిస్తారు. ఆహ్లాద వాతావరణం ఈ చోటు యొక్క ఆకర్షణను మరింత పెంచుతుంది.

     

     

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu