అసం మరియు యమునా నది ల సంగమం చోట కనబడే బేరేజ్ అసం బేరేజ్. 4 చదరపు కిలో మీటర్ల దూరం ఇక్కడ పరచుకుని ఉన్న కృత్రిమ తేమ నేల ,అసన్ నది నీటి తో తడపబడుతూ ఉంటుంది . నీటి స్థాయి తగ్గినప్పుడు బురద తో కూడుకున్న ద్వీపాలను కుడా ఈ తేమ నెలలో చూడవచ్చు .
ఐ యు సి ఎన్...
డెహ్రాడున్ -చక్రత రోడ్ లో ఉన్న నిర్మలమైన పిక్నిక్ ప్రదేశం డాక్ పథార్ . హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ కనోఇంగ్ , బోటింగ్ , వాటర్ స్కీఇంగ్ , సెయిలింగ్ మరియు హోవర్ క్రాఫ్ట్ వంటి ఆకర్షనలను కలిగి ఉన్నది. జి ఎం వి ఎన్ రెస్త్ హౌస్...
చక్రత కొండలు , యమునా నది మధ్య లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ఈ కట్ట పథార్ . దీనికి ఆ పేరు ఇక్కడి ఐరన్ మైన్ (ఇనుప గని ) , నుండి వచ్చింది . ఈ గని ఇప్పుడు అవసాన దశ లో ఉన్నది .
ఉత్తరాఖండ్డె లోని హ్రాడున్ జిల్లా లో ఉన్నటువంటి ఉత్సాహపురితమైన ప్రదేశం వికాస్ నగర్. పర్యాటకులు ఇక్కడ సంప్రదాయక సల్వార్ కమీజ్ తో పాటు విదేశి వస్తువుల ను కొనుగోలు చెయ్యవచ్చు . అంతేకాక ఇక్కడ బ్రాస్ మరియు కాపర్ ట్రంపెట్ లు , జున్సారి డ్రం లు బగల్స్ సరసమైన...
కల్సి లోని అసోకుని శిలా శాసనం , శిల పైన చెక్కబడిన శాసనం . రికార్డుల ప్రకారం మౌర్య రాజు అయిన అశోకుడు తన పధ్నాలుగవ శాసనాన్ని ఈ శిల పైన చెక్కించాడు . ఇది రాజు యొక్క సంస్కరణలు మరియు సలహాలను తెలియచేస్తుంది . ఈ శిలా శాసనాన్ని జాన్ ఫారెస్ట్ 1860...
కల్సి లో ని చక్రత ఒక ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం . రివర్ రాఫ్టింగ్, క్రాసింగ్ , కయకింగ్ , పర సెయిలింగ్ , బ్రిడ్జి బిల్డింగ్ , రాప్పేల్లింగ్ అండ్ రాక్ క్లైమ్బింగ్ వంటి సాహస క్రీడలను ఇక్కడ ఆనందించ వచ్చు. ఇక్కడి అనేక రిసార్ట్ లకు చెందిన అనుభవజ్ఞులైన వారి చే ఇవి...
పర్యాటకులలో ఇక్కడి రాఫ్టింగ్ అనేది ఒక ప్రఖ్యాత క్రీడ . అందమైన గడ్డి మైదానాల గుండా ప్రవహించే యమునా నది జలాలలో పర్యాటకులు ఈ క్రీడ లో ఆనందం పొందుతారు . ఇక్కడి నీరు కలుషితం లేకుండా నిర్మలం గా ఉంటుంది . మాన్సూన్ తర్వాత్ రివర్ రాఫ్టింగ్ , కయకింగ్ లకు ఉత్తమ...
కల్సి కి దగ్గర లోని పిక్నిక్ స్పాట్ తిమ్లి పాస్ . రికార్డుల ప్రకారం , బ్రిటిష్ సైన్యం మేజర్ జనరల్ ఒచేర్లోనీ గుర్కాలతో చేసిన యుద్ధం లో సహాయం గా వచ్చిన ప్రదేశం గా చెప్పబడింది .