Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంజీరపల్లి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో సుమారు గంటన్నర సమయంలో కొచ్చి నుండి కంజీరపల్లి చేరుకోవచ్చు. దూరం 101 కి.మీ.లు మాత్రమే. రోడ్డు ప్రయాణంలో క్యాబ్ లు, ప్రయివేట్ టాక్సీలు కూడా లభిస్తాయి. కంజీరపల్లినుండి వివిధ పట్టణాలకు ప్రభుత్వ బస్ లు కూడా కలవు.