Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? కన్నూర్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
02 Sep,Wed
Return On
03 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

వాయు మార్గం కన్నూర్ లో విమానాశ్రయం లేదు. ఇక్కడ నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం మరియు 125 కిలో మీటర్ల దూరం లో ఉన్న కాలికట్ విమానాశ్రయం కన్నూర్ కి సమీపంలో ఉన్నవి. భారత దేశం లో ప్రధాన నగరాలైన బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, న్యూ ఢిల్లీ, మరియ ముంబై వంటి ప్రాంతాలకి కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. కాలికట్ మరియు మంగళూరు విమానశ్రయం నుండి కన్నూర్ చేరుకునేందుకు టాక్సీ సర్వీసులు అందుబాటులో కలవు. ఈ ప్రాంతాల నుండి కన్నూర్ చేరుకునేందుకు బస్సు సదుపాయం కూడా కలదు.