Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు
  • 01ముజుప్పిలన్గడ్ బీచ్

    ముజుప్పిలన్గడ్ బీచ్

    ముజుప్పిలన్గడ్ బీచ్ భారదేశం లో నే కాక ఆసియా లో కుడా ఉన్న ఒకేఒక  డ్రైవ్-ఇన్ బీచ్ గా పేరు గడించింది. కన్నూర్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరం ఇంకా తలస్సేరి కి 8 కిలోమీటర్ల దూరం లో ఉన్న హీ బీచ్ కి రోడ్డు ద్వారా  వెళ్ళటం సులభం.తలసేరి ని కన్నూర్ ని కలిపే ...

    + అధికంగా చదవండి
  • 02పయ్యమ్బలం బీచ్

    అందంగా విస్తరించబడిన తెల్లని ఇసుక తీరంతో ఉన్న పయ్యమ్బలం బీచ్ కన్నూర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. కన్నూర్ నగరం నుండి రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ బీచ్ కి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ బీచ్ లో కుర్చుని బంగారు కిరణాల ప్రసరించే సూర్యాస్తమయాన్ని...

    + అధికంగా చదవండి
  • 03ఫోర్ట్ సెయింట్ ఏంజెలో

    కన్నూర్ కొట్ట లేదా కన్నూర్ ఫోర్ట్ గా ప్రసిద్ది పొందిన ఫోర్ట్ సెయింట్ ఏంజెలో కన్నూర్ ప్రధాన నగరం నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఫోర్ట్ నుండి పరిసర ప్రాంతాల అందాలు పర్యాటకులని కనువిందు చేస్తాయి.  కూడా ఈ ఫోర్ట్ నుండి కనువిందు చేసే అరేబియన్ అలలు...

    + అధికంగా చదవండి
  • 04పల్లిక్కున్ను

    కన్నూర్ పట్టణానికి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న పల్లిక్కున్ను ఒక చిన్న పట్టణ సముదాయం. సాంస్కృతిక మరియు విద్యకి ప్రాధాన్యమిచ్చే ప్రాంతం. కన్నూర్ - పయ్యన్నుర్ మార్గంలో ఉండడం వల్ల ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. బస్సులు, టాక్సీ, ఆటో రిక్షాల సదుపాయం...

    + అధికంగా చదవండి
  • 05పరస్సినిక్కడవు స్నేక్ పార్క్

    పరస్సినిక్కడవు స్నేక్ పార్క్

    కన్నూర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ ల లో పరస్సినిక్కడవు స్నేక్ పార్క్ ముఖ్యమైనది. అంతరించబోతున్న  విభిన్నమైన అరుదైన సరీసృపాలని పరిరక్షించే పార్క్ గా ఈ పార్క్ దేశం లో ని నలుమూలల వరకు గుర్తింపు పొందింది. భారత దేశం లో నే సరిసృపాలని పరిరక్షించే అతి ముఖ్య...

    + అధికంగా చదవండి
  • 06పప్పినిస్సేరి

    పప్పినిస్సేరి

    కన్నూర్ నుండి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న పప్పినిస్సేరి అను చిన్న గ్రామం ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలకి, ఆలయాలకి ప్రసిద్ది. బలియపటం నది, చుట్టు పక్కల చిన్న పర్వతాలు ఈ గ్రామాన్ని సందర్శించే పర్యాటకులకి కనువిందు చేస్తాయి. పంపురుతి (నది లో ఉన్న అందమైన ప్రదేశం), వాదేశ్వరం...

    + అధికంగా చదవండి
  • 07శ్రీ మావిలయిక్కవు ఆలయం

    శ్రీ మావిలయిక్కవు ఆలయం

    ప్రత్యేకమైన ఆచారాలు, సాంస్కృతిక ప్రదర్శనలకి ప్రసిద్ది చెందిన ఆ ప్రాచీన ఆలయం శ్రీ మావిలయిక్కవు ఆలయం. పేరుపొందిన కమ్యూనిస్ట్ లీడర్ ఎ కె గోపాలన్ జన్మస్థలమైన మవిలాయి అను చిన్న గ్రామం లో ఈ ఆలయం ఉంది. కన్నూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం కన్నూర్-కులతుపుజ్హ...

    + అధికంగా చదవండి
  • 08అరలం వైల్డ్ లైఫ్ సాంచురీ

    తలస్సేరి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఇంకా కన్నూర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో అరాలం వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇరిట్టి లో హెడ్ క్వార్టర్స్ ఉన్న ఈ సాంచురీ 1984 లో నిర్మించబడింది. పశ్చిమ కనుమల యొక్క లోయలలో ఉన్న ఈ సాన్చురి వివిధ రకాల పక్షులకి...

    + అధికంగా చదవండి
  • 09కొట్టియూర్ శివ టెంపుల్

    కొట్టియూర్ శివ టెంపుల్

    అక్కరె కొట్టియూర్ మరియు ఇక్కరే కొట్టియూర్ అను జంట ఆలయాలకు సమూహంగా ఇవ్వబడిన పేరు కొట్టియూర్ శివ టెంపుల్. ఉత్తర కేరళ లో ఉన్న పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్న ఈ టెంపుల్ ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. దక్షిణ కాశి అనబడే కొట్టియూర్ అన్న చిన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. బవాలి...

    + అధికంగా చదవండి
  • 10పజ్హస్సి డ్యాము

    కన్నూర్ పట్టణానికి 35 కిలోమేతెర్స్ల దూరం లో ఉన్న ఈ పజ్హస్సి డ్యాము ప్రఖ్యాత పర్త్యటక మజిలి. ఇక్కడి వినోద కార్యక్రమాలతో , అందాలతో ఈ డ్యాము పర్యాటకులను ఆకర్షిస్తుంది.  వలపట్టణం నది ద్వారా ఈ డ్యా ము ఇక్కడి రిసెర్వాయర్ కన్నూర్  వ్యవసాయ అవసరాలై...

    + అధికంగా చదవండి
  • 11సుందరేశ్వర టెంపుల్

    సుందరేశ్వర టెంపుల్

    కన్నూర్ పట్టణం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరేశ్వర టెంపుల్ ప్రసిద్దమయిన పుణ్య క్షేత్రం. 1916 లో కేరళ యొక్క ఆధ్యాత్మిక నేత సంఘ సంస్కర్త అయిన శ్రీ నారాయణ గురు చే ఈ ఆలయం నిర్మించబడింది. శ్రీ నారాయణ గురు గారిచే నాలుగు ఆలయాలు నిర్మించబడ్డాయని వాటిలో ఈ...

    + అధికంగా చదవండి
  • 12ఎజ్హిమల

    ఎజ్హిమల

    ఎజ్హిమల,పచ్చని ప్రదేశాలతో ,290 మీటర్ల ఎత్తు అయిన ఈ కొండల సమూహం పర్యాటకులని విశేషం గా ఆకర్షిస్తుంది.పురాతన  ముషిక్ వంశ స్తుల సమయం లో ఈ ప్రదేశం రాజధాని గా పనిచేసింది. ఈ పురాతన రేవు , వాణిజ్య కేంద్రం పురాతన కాలం లో చాలా పేరు ప్రఖ్యాతలు కలది. భగవంతుడు బుద్దుడు...

    + అధికంగా చదవండి
  • 13ప్యాథల్ మల

    ప్యాథల్  మల

    ప్యాథల్  మల , వైతల్ మల అని కూడా పేరు ఉన్నది. కన్నూర్ పట్టణానికి 60 కిలో మీటర్ల దూరం లో , కేరళ- కర్ణాటక సరిహద్దుల లో ఉన్నది ఈ ప్రదేశం. 4500 అడుగుల ఎత్తు ఉన్న ఈ అద్భుత సుందర ప్రదేశం పచ్చని కొండలతో  ఉండి  పర్యాటకులు ప్రక్రుతి అందాలను తరచి చూసి...

    + అధికంగా చదవండి
  • 14గుండెర్ట్ బంగ్లా

    గుండెర్ట్ బంగ్లా

    కన్నూర్ కి 20 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రఖ్యాత వారసత్వ భవనం ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఈ భవనం అందమైన పర్వతం పైన ఉన్నది. ఈ పర్వతం పేరు ఇల్లికున్ను. ఇది తలస్సేరి పట్టాణ సమీపంలో అలాగే నదీ ప్రవాహాల సమీపంలో ఉండడం వల్ల కనులకి పండుగగా ఉంటుంది.

    ప్రఖ్యాత రచయిత,...

    + అధికంగా చదవండి
  • 15మడయిపర

    మడయిపర

    కుప్పం నది తీర ప్రాంతమైన పజ్హయన్గడి పట్టణం (కన్నూర్ నుండి 25 కిలో మీటర్ల దూరం) లో ని మదయిపర పచ్చని ప్రదేశం బిళ్ళ రాళ్ళతో నిండి యున్న సుందర ప్రదేశం. జివ వైవిధ్య సంపదతో అలరారే ఈ ప్రదేశం, ఎజ్హిమల రాజుల యొక్క పాలనా సమయపు గుర్తులని కలిగి ఉంటుంది.

    పజ్హి కొత్త అనే...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat