Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » శ్రీ మావిలయిక్కవు ఆలయం

శ్రీ మావిలయిక్కవు ఆలయం, కన్నూర్

1

ప్రత్యేకమైన ఆచారాలు, సాంస్కృతిక ప్రదర్శనలకి ప్రసిద్ది చెందిన ఆ ప్రాచీన ఆలయం శ్రీ మావిలయిక్కవు ఆలయం. పేరుపొందిన కమ్యూనిస్ట్ లీడర్ ఎ కె గోపాలన్ జన్మస్థలమైన మవిలాయి అను చిన్న గ్రామం లో ఈ ఆలయం ఉంది. కన్నూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం కన్నూర్-కులతుపుజ్హ మార్గం లో ఉంది.

వినాయకుడు, భగవతీ దేవి, దైవత్తర్ స్వామి, వేత్తకరుమంకన్ స్వామి వర్లని ఈ ఆలయంలో ఆరాధిస్తారు. ఈ ఆలయంలో జరిగే అదియులసవం పండుగ ఈ ఆలయాన్ని కేరళ లో ఉన్న వేరే ఆలయాల నుండి భిన్నంగాచేస్తుంది. ఈ అరుదైన ఆచారం లో కొందరు వ్యక్తులు ఇంకందరిని ఎత్తుకుంటే, వారు ఒకరినొకరు కొట్టు కుంటారు. మేదం అనే మళయాళ మాసంలో ప్రతి సంవత్సరం ఈ వేడుకలని నిర్వహిస్తారు. ఈ పండుగ అనేకమైన భక్తులని అమితంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న మరొక ఆకర్షణ పెరువన్నాన్ సంఘం వారిచే జరగబడే నృత్య ప్రదర్శన.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun