Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » ఫోర్ట్ సెయింట్ ఏంజెలో

ఫోర్ట్ సెయింట్ ఏంజెలో, కన్నూర్

20

కన్నూర్ కొట్ట లేదా కన్నూర్ ఫోర్ట్ గా ప్రసిద్ది పొందిన ఫోర్ట్ సెయింట్ ఏంజెలో కన్నూర్ ప్రధాన నగరం నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఫోర్ట్ నుండి పరిసర ప్రాంతాల అందాలు పర్యాటకులని కనువిందు చేస్తాయి.  కూడా ఈ ఫోర్ట్ నుండి కనువిందు చేసే అరేబియన్ అలలు పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి.

మొట్ట మొదటి పోర్చుగీసు వైస్రాయ్ గా పని చేసిన డాం ఫ్రాన్సిస్కో డే అల్మేడ్ చేత ఈ ఫోర్ట్ 1505 లో నిర్మించబడినది.   ఈ ప్రాంతాన్ని దండయాత్రల నుండి పరిరక్షించే క్రమంలో ఈ ఫోర్ట్ ముఖ్య పాత్ర పోషించింది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ఈ ఫోర్ట్ బ్రిటిష్ పాలనలో ముఖ్య సైనిక స్థావరంగా ఉండేది అంతేకాక దీనిని డచ్ మరియు బ్రిటిష్  వారు  ఆక్రమించినపుడు  పునర్ణిర్మించారు.

ఇప్పుడు ఈ ఫోర్ట్  ఆర్క్లాజికల్  సర్వే ఆఫ్ ఇండియా  నిర్వహణ లో ని స్మారక చిహ్నా ల లొ ఒకటిగా రక్షింపబడుతున్నది. వారసత్వ సంపదగా చరిత్ర సృష్టించిన ఈ ఫోర్ట్ లక్షలాది పర్యాటకులని ప్రతి సంవత్సరం ఆకర్షిస్తున్నది.

వారం లో అన్ని రోజులు తెరిచి ఉంటుంది.

తెరిచి ఉండు సమయం:8 AM  నుండి 6 AM

ప్రవేశ రుసుము : ఉచితం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri