Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » ముజుప్పిలన్గడ్ బీచ్

ముజుప్పిలన్గడ్ బీచ్, కన్నూర్

1

ముజుప్పిలన్గడ్ బీచ్ భారదేశం లో నే కాక ఆసియా లో కుడా ఉన్న ఒకేఒక  డ్రైవ్-ఇన్ బీచ్ గా పేరు గడించింది. కన్నూర్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరం ఇంకా తలస్సేరి కి 8 కిలోమీటర్ల దూరం లో ఉన్న హీ బీచ్ కి రోడ్డు ద్వారా  వెళ్ళటం సులభం.తలసేరి ని కన్నూర్ ని కలిపే  NH 17 (ముఖ్య రహదారి 17) కి సమాంతరంగా ఉండే ఈ బీచ్ ప్రతి సంవవత్సరం వేల మంది పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఒక్క రోజు పర్యటనలకు  సరదాగా కుటుంబ సామెత పిక్ నిక్ లకు ఈ ప్రదేశం ఉత్తమమైనది.

ప్రయాణికులు  ఈ బీచ్   తీరం పొడవున ప్రయాణించి అద్బుతు తమైన బీచ్ అందాలను ఆస్వాదించవచ్చు. ఏప్రిల్ లో జరిగే బీచ్ పండుగలో ఈ ప్రాంతం  అంతా యువతరం  తో సహస విన్యాసాల ప్రేమికులతో నిండిపోతుంది. ఈ బీచ్ కి 200 మీటర్ల దూరం లో ధర్మడం ద్వీపం  ఉన్నది , పచ్చ తురుతూ అనికూడా ఈ ద్వీపానికి పేరు.

ఈ బీచ్ తీర ప్రాంతాన్ని పర్యాటకులు కార్లు లేదా బైక్ లలో ప్రయాణిస్తూ చూడవచ్చు. చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు , పెద్ద రాళ్ళు ఈ మహా సముద్ర ప్రాంతానికి మరింత అందాన్ని అందిస్తున్నాయి. ఈ బీచ్ ని సంవత్సరం మొత్తం లో ఎప్పుడైనా చూడవచ్చు. కానీ మాన్సూన్ సమయం లో మినహాయించటం మంచిది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Aug,Sat
Return On
02 Aug,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Aug,Sat
Check Out
02 Aug,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Aug,Sat
Return On
02 Aug,Sun