Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » పల్లిక్కున్ను

పల్లిక్కున్ను, కన్నూర్

2

కన్నూర్ పట్టణానికి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న పల్లిక్కున్ను ఒక చిన్న పట్టణ సముదాయం. సాంస్కృతిక మరియు విద్యకి ప్రాధాన్యమిచ్చే ప్రాంతం. కన్నూర్ - పయ్యన్నుర్ మార్గంలో ఉండడం వల్ల ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. బస్సులు, టాక్సీ, ఆటో రిక్షాల సదుపాయం కలదు.

1200 ఏళ్ళ క్రితం నాటి శ్రీ మూకంబిక టెంపుల్ ఈ కన్నూర్ కి సమీపంలో నే ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతం ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయంలో ముకాంబికా దేవి కొలువై ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ గుడిలో జరిగే నవరాత్రి వేడుకలు వేలాది మంది భక్తులని ఆకర్షిస్తుంది. ఎన్నో ప్రసిద్ది పొందిన విద్యాసంస్థలు పల్లికున్ను లో ఉన్నాయి. కృష్ణ మీనన్ మెమోరియల్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ మరియు కేరళ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ వీటిలో ముఖ్యమైనవి.

కన్నూర్ సెంట్రల్ జైలు ఈ ప్రాంతం లో నే ఉంది. దూరదర్శన్ కేంద్రం మరియు అల్ ఇండియా రేడియో లు ఈ ప్రాంతం లో ఉన్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు. అధికారుల నుండి ముందుగా అనుమతి తీసుకుని పర్యాటకులు ఈ ప్రాంతాలని సందర్శించవచ్చు. జైలు సూపరింటెండెంట్ భవనం ఈ ప్రాంతం లో ఉన్న ముఖ్యమైన చారిత్రక భవనం. ఇప్పుడు ఈ భవనం కృష్ణ మీనన్ మెమోరియల్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ లో భాగం గా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu