Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » అరలం వైల్డ్ లైఫ్ సాంచురీ

అరలం వైల్డ్ లైఫ్ సాంచురీ, కన్నూర్

4

తలస్సేరి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఇంకా కన్నూర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో అరాలం వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇరిట్టి లో హెడ్ క్వార్టర్స్ ఉన్న ఈ సాంచురీ 1984 లో నిర్మించబడింది. పశ్చిమ కనుమల యొక్క లోయలలో ఉన్న ఈ సాన్చురి వివిధ రకాల పక్షులకి మరియు జంతువులకి స్థావరం. ఇక్కడ ఎత్తైన శిఖరం కట్టిబెట్ట, ఇది 1145 మీటర్ల ఎత్తులో ఉంది.

ఏనుగు, మచ్చల జింక, అడవి దున్న, అడవి ఎద్దు, అడవి పిల్లి, చిరుత పులి, హనుమాన్ లంగర్, బార్కింగ్ డీర్, సాంబార్, నీలగిరి లంగర్ మరియు మలబార్ జైంట్ స్క్విరెల్ వంటి జంతువులు జంతువులు ఇక్కడ పర్యాటకులకి కనువిందు చేస్తాయి.

నవంబర్ నుండి జూన్ మాసాలలో ఈ సాంచురీ ని సందర్శించడం ఉత్తమం. వర్షాకాలన్ని మినహాయించాలి. 215 రకాల అరుదైన పక్షి జాతులు, 172  రకాల సీతాకోకచిలుకలు ఇక్కడ కనబడడం వల్ల పక్షులని తిలకించేవాళ్ళకి ఇది ముఖ్యమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.

టైమింగ్స్ : 8 AM to 4 PM

ప్రవేశ రుసుము : ఉంటుంది

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue