కన్యాకుమారి లోని వవతురాయి గ్రామం అక్కడ కల సెయింట్ ఆరోకియా నతార్ చర్చి కి ప్రసిద్ధి. ఈ చర్చి కన్యాకుమారి సిటీ యొక్క తీరం లో వున్నది. ఈ చర్చి 2010 లో కొత్తర్ బిషప్ రేవ్.పీటర్ రెమిగిఔస్ చే ఆవిష్కరించబడినది. వవతురాయి చర్చి సైట్ ఆరోకియా నతార్ కు అంకితం చేయబడినది. ఆరోక్య నతార్ అంటే ప్రజలను ఎల్లపుడూ అనారోగ్యాలనుంది రక్షించి ఆరోగ్యం ఇచ్చేవాడు అని అర్ధం.



Click it and Unblock the Notifications