కంజలి వెట్ ల్యాండ్ కపుర్తాల కు 5 కి. మీ. ల దూరం లో కాలి బీన్ నది పై కలదు. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్. అనేక మొక్కలు, జంతువులు వుంటాయి. సుమారు 40 నుండి 50 వరకు వివిధ రకాల వలస పక్షులకు ఇది నిలయంగా వుంటుంది. ఫోటోగ్రాఫర్ లకు ఇది ఒక స్వర్గం గా వుంటుంది. ఇక్కడ బోటింగ్ మరియు ఫిషింగ్ ఆనందాలు కలవు.



Click it and Unblock the Notifications