పంచ మందిర్ లో ఐదు చిన్న టెంపుల్స్ వుంటాయి. వీటిలో హిందూ దేముళ్ళు, దేవతలు వుంటారు. సర్దార్ ఫతే సింగ్ అహ్లువాలియా పాలన లో నిర్మించిన ఈ నిర్మాణం పూర్తిగా సాంప్రదాయ, చారిత్రక శిల్ప నైపుణ్యం తో సాగింది. ప్రవేశం లోనే భక్తులు అయిదు గుడులను ఒకే సారి దర్శించ గలరు. ఇండియా లోని సూర్యుడికి గల రెండు దేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడ లార్డ్ బ్రహ్మ విగ్రహం కూడా కలదు. ప్రతి రోజూ ఈ టెంపుల్స్ ను వందలాది యాత్రికులు సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications