విల్లా బ్యూనా విస్టా అనేది మహారాజ జగిత్ సింగ్ మనుమడు యొక్క ఒక ప్రైవేటు ప్రాపర్టీ. దీనిని విల్లా అంటారు ఇది సిటీ కి 4 కి. మీ. ల దూరం లో కలదు. ఈ విల్లా ను 1899 లో జే ఓ ఎస్ ఎల్మోర్ డిజైన్ చేసారు. గతం లో ఇది రాయల్ ఫ్యామిలీ కి హంటింగ్ వసతి గా వుండేది. తరావాత దీనిని మహారాజ జగజిట్ సింగ్ స్పెయిన్ భార్య కు వసతి గా మార్చారు. ప్రస్తుతం దీనిని ఒక పిక్నిక్ స్పాట్ గా చేసి ఇందులో బోటింగ్ , ఫిషింగ్ ఏర్పాటు చేసారు.



Click it and Unblock the Notifications