Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్నాల్ » ఆకర్షణలు » కర్ణ లేక్

కర్ణ లేక్, కర్నాల్

1

కర్ణ లేక్ కు మహాభారత పురాణ యోధుడు మరియు దాతగా కీర్తి గడించిన కర్ణుడు పేరు పెట్టబడింది. కర్నాల్ ప్రధాన నగరం నుండి కర్ణ లేక్ కు చేరటానికి కేవలం 13-15 నిమిషాల సమయం పడుతుంది. యాదృచ్ఛికంగా నగరమునకు కూడా కర్ణుడు పేరు పెట్టబడింది. గ్రంథాల ప్రకారం ఆ రోజుల్లో ప్రసిద్ధ యోధుడు కర్ణుడు తాల్ లేదా చెరువు అని పిలిచే ఈ సరస్సు లో స్నానం చేసి శత్రువు మరియు తన పోటీదారు అయిన అర్జున్ తండ్రి అయిన ఇంద్రునికి తను ప్రమాణం చేసిన విధంగా తన ప్రసిద్ధ రక్షణ కవచం ఈ సరస్సు వద్దే దానం చేసెను.

కర్నాల్ జిల్లాలోని కర్ణ సరస్సు పర్యాటక రిసార్ట్. కానీ హర్యానాలో మాత్రము ప్రసిద్దం కాదు. రిసార్ట్ యొక్క ప్రత్యేక పర్యాటక లక్షణం సరిగ్గా గ్రాండ్ ట్రంక్ రోడ్ నేషనల్ హైవే No.1 యొక్క అంచున ఉండుటవల్ల సులభంగా కార్లు మరియు హర్యానా డ్రైవింగ్ పర్యాటక శాఖ వోల్వో బస్సులు రావటానికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల చాలా సమయాల్లో రద్దీగా ఉంటుంది.

ఈ సరస్సు చుట్టూ మరియు దాని పరిసర ప్రాంతాలు అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు కృత్రిమ పచ్చిక ఉంటుంది. అలాగే అద్భుతమైన ఫలహారశాలలు కూడా ఉండుట వల్ల ప్రజలు తరచుగా పిక్నిక్లు మరియు పార్టీలకు వస్తూ ఉంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun