Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కసౌలి » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? కసౌలి విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

కసౌలి టవున్ ను వాయు, రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. విమాన మార్గం కసౌలి కి 59 కి. మీ. ల దూరం లో చండి గర్ ఎయిర్ పోర్ట్ కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి ఇండియా లోని న్యూ ఢిల్లీ, కలకత్తా, ముంబై, శ్రీనగర్ వంటి ప్రధాన నగరాలు చేరవచ్చు. పర్యాటకులు ఎయిర్ పోర్ట్ నుండి కసౌలి చేరేందుకు టాక్సీలు పొందగలరు. ఈ ప్రదేశానికి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్స్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ లో సుమారు 300 కి. మీ.ల దూరం లో కలదు.