Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కసౌలి » ఆకర్షణలు
  • 01కసౌలి బ్రూవరీ

    కసౌలి బ్రూవరీ

    కసౌలి బ్రూవరిని 1820 లలో ఎడ్వర్డ్ డయ్యర్ నిర్మించారు. ఇది ప్రపంచం లోనే అత్యధిక ఎత్తులో అంటే సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తున నిర్మించారు. టవున్ పొలిమేరలలో కల దీనిని డయ్యర్ ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ నుండి తెప్పించారు. ఇక్కడ స్ప్రింగ్ వాటర్స్ వుండి...

    + అధికంగా చదవండి
  • 02సన్ రైజ్ పాయింట్

    సన్ రైజ్ పాయింట్

    సన్ రైజ్ పాయింట్ ను గతంలో హవా ఘర్ అనేవారు. కసౌలిలో ఇది చాలా అందమైన ప్రదేశం. సంవత్సరం పొడవునా ఇక్కడ చల్లని గాలులు వీస్తాయి కనుక దీనిని హవా ఘర్ అన్నారు. పర్యాటకులు ఇక్కడకు అద్భుత సూర్యోదయాన్ని చూడటానికి వస్తారు. ఇక్కడ ప్రతి సారి సూర్యోదయ సమయాలు మారుతూంటాయి. సన్ రైజ్...

    + అధికంగా చదవండి
  • 03సన్ సెట్ పాయింట్

    సన్ సెట్ పాయింట్

    ఈ ప్రదేశం లో సూర్యాస్తమయం అద్భుతంగా వుంది పర్యాటకులు ఆనందిస్తారు. చుట్టపట్ల కల ప్రకృతి అందాలు మరింత అందాలను చేకూరుస్తాయి. ఈ ప్రదేశం మాల్ ఎగువ భాగాన కలదు. కసౌలి క్లబ్ నుండి సుమారు 100 మీటర్ల దూరం మాత్రమే వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 04మంకీ పాయింట్

    మంకీ పాయింట్

    కసౌలి టవున్ లోని బస్సు స్టాండ్ నుండి 4 కి. మీ.ల దూరం లో అత్యధిక ఎత్తు లో మంకీ పాయింట్ కలదు. ఈ ప్రదేశం నుండి సట్లేజ్ రివర్, హన్దిగర్ మరియు మంచుతో నిండిన హిమాలయ దిగువ ప్రాంత చూర్ చాంద్ ని శిఖరం వంటివి చక్కగా చూడవచ్చు.

    శిఖరం పై కల టెంపుల్ లో హనుమంతుడి విగ్రహం...

    + అధికంగా చదవండి
  • 05క్రిస్ట్ చర్చి

    క్రిస్ట్ చర్చి టవున్ లోని ఒక ప్రసిద్ధ మత పర సంస్థ. మాల్ రోడ్ లో కలదు. 1884 లో నిర్మించిన ఈ చర్చి గోతిక్ శిల్ప శైలి లో వుంటుంది. ఈ చర్చి సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్, బార్నబాస్ ల గౌరవార్ధం నిర్మించారు. హిల్ టవున్ లో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.

    ఈ పెద్ద చర్చి ఒక...

    + అధికంగా చదవండి
  • 06గూర్ఖా ఫోర్ట్

    గూర్ఖా ఫోర్ట్

    గూర్ఖా కోట సముద్ర మట్టానికి 1437 మీటర్ల ఎత్తున సుబతు కంటోన్మెంట్ టవున్ లో కలదు. దీనిని గూర్ఖాలు 19 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కోటలో సుమారు 180 సంవత్సరాల నాటి ఫిరంగులు కలవు. గూర్ఖాలు ఒక యుద్ధం లో ఓడి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలనకు అప్పగించారు. సుబాతులో ఇపుడు 14...

    + అధికంగా చదవండి
  • 07మాల్ రోడ్

    మాల్ రోడ్ లో షాపింగ్ చేస్తారు. పర్యాటకులు ప్రకృతి నడకలు మాల్ రోడ్ ఎగువ, మాల్ రోడ్ దిగువ ప్రాంతంలో చేయవచ్చు. ఇది కసౌలిలో బాగా జన సమ్మర్దం కల ప్రదేశం. ఈ ప్రదేశాన్ని చూడాలంటె, ఏప్రిల్ మరియు జూన్ మరియు సెప్టెంబర్ మరియు జనవరి అనుకూలం.

    మాల్ రోడ్ క్రిస్ట్ చర్చి...

    + అధికంగా చదవండి
  • 08బాప్టిస్ట్ చర్చి

    బాప్టిస్ట్ చర్చి

    బాప్టిస్ట్ చర్చిని బ్రిటిష్ వారు 1923 లో అందమైన ఇండియా మరియు గోతిక్ శిల్ప శైలిలో నిర్మించారు. ఈ చర్చి ఎంతో పురాతనమైనది. ప్రకృతి ఒడిలో కలదు. ఇక్కడ కల ప్రశాంత వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. టాక్సీ లేదా కర్ లలో టవున్ లోని మధ్యలో కల ఈ చర్చికి చేరవచ్చు.

    + అధికంగా చదవండి
  • 09కృష్ణ భవన్ మందిర్

    కృష్ణ భవన్ మందిర్

    కృష్ణ భవన్ మందిర్ టవున్ మధ్యలో కల ఒక అందమైన దేవాలయం. దీనిలో కృష్ణ విగ్రహం వుంటుంది. దీనిని 1926 లో ఒక చర్చి శైలి లో ఇండియా,మరియు ఐరోపా శిల్ప శైలి లో నిర్మించారు. ఈ టెంపుల్ వాస్తు శాస్త్ర కు అనుగుణంగా నిర్మించ బడింది. ఆనాటి పాలకులు, నిపుణులు,శిల్పులు, సహాయకులు కలసి...

    + అధికంగా చదవండి
  • 10దాగ్శై

    దాగ్శై

    డాగ్ శై ప్రదేశం సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున శివాలిక్ కొండల దిగువ భాగంలో కలదు. ఇది ఇండియాలో అతి పురాతన కంటోన్మెంట్ ప్రాంతం. ఈ దాగ్సై కొండలపై ఇండియా లోని అతి పురాతన అంటే సుమారు 1876 ల నాటి స్కూళ్ళు కలవు. ఇక్కడ కొండపై ఒక సాస్సర్ ఫైల్ కలదు. డురాండ్ ఫుట్ అల్...

    + అధికంగా చదవండి
  • 11బాబా బోలాక్ నాథ్ టెంపుల్

    బాబా బోలాక్ నాథ్ టెంపుల్

    బాబా బాలక నాథ్ టెంపుల్ ఒక గుహ దేవాలయం. కసౌలి కి సుమారు ౩ కి. మీ.ల దూరం లో గార్నర్ కొండపై వుంటుంది. కసౌలి లో ప్రసిద్ధి గాంచిన మత పర ప్రదేశం. ఈ టెంపుల్ లో హిందువుల దేముడు శివుడి గొప్ప భక్తుడైన బాబా బాలక నాథ్ ఉంటాడు.

    పిల్లలు లేని జంటలు ఈ టెంపుల్ కు వచ్చి బాబా...

    + అధికంగా చదవండి
  • 12గురుద్వారా శ్రీ గురు నానక్ జి

    గురుద్వారా శ్రీ గురు నానక్ జి

    గురుద్వారా శ్రీ గురు నానక్ జి ఒక పురాతన సిక్కుల మతపర కేంద్రం. కసౌలి వెళ్ళే మార్గంలో కల ఘర్ ఖాల్ మార్కెట్ వద్ద రోడ్ పై కలదు. ఈ గురుద్వారా మందిరంలో ప్రతి ఆదివారం ఒక ప్రోగ్రాం నిర్వహిస్తారు. దాని తర్వాత కారా అనే ప్రసాదాన్ని పంచిపెడతారు. ఇది తియ్యగా వుంటుంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 13సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

    సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సి ఆర్ ఐ ని 1905 లో బ్రిటిష్ పాలన లో స్థాపించారు. ఇక్కడ కల అందమైన్ కేంపస్ గ్రౌండ్ చూసేందుకు సంవత్సరం పొడవునా సందర్శకులు వస్తారు. ఈ సంస్థ ఎల్లపుడూ కలరా, టైఫాయిడ్, స్మాల్ పాక్స్ , పాము కాటు వంటి వ్యాధులకు వివిధ రకాల రీసెర్చ్...

    + అధికంగా చదవండి
  • 14లారెంసు స్కూల్

    లారెంసు స్కూల్

    లారెంసు స్కూల్ ను సర్ హెన్రీ ఎం లారెంసు 1847 , ఏప్రిల్ 17న స్థాపించారు. దేశంలోని పురాతన స్కూల్ లలో ఇది ఒకటి. కసౌలి నుండి 6 కి. మీ.ల దూరంలో కలదు. ఈ స్కూల్ ఇండియా లోని ప్రముఖ వ్యక్తులను తయారు చేసింది.

    సుమారు 139 ఎకరాల లో విస్తరించిన ఈ సంస్థ పెద్ద ఆట స్థలాలు,...

    + అధికంగా చదవండి
  • 15కసౌలి క్లబ్

    కసౌలి క్లబ్

    కసౌలి క్లబ్ ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్ ఆవరణలో కలదు. దీనిని 1880 లో స్థాపించారు. ఇండియా లోని సోషల్ క్లబ్ లలో ఇది గొప్పది. సభ్యులుగా చేరాలంటే సుమారు 15 సంవత్సారాలు వేచి వుండాలి. సెక్రటరీ ఈ క్లబ్ ను పర్యవేక్షిస్తాడు. ఈ క్లబ్ లో కల చెక్క పని తనం అద్భుతం. కాని ఇది 2001...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat