Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కసౌలి » ఆకర్షణలు » కసౌలి బ్రూవరీ

కసౌలి బ్రూవరీ, కసౌలి

1

కసౌలి బ్రూవరిని 1820 లలో ఎడ్వర్డ్ డయ్యర్ నిర్మించారు. ఇది ప్రపంచం లోనే అత్యధిక ఎత్తులో అంటే సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తున నిర్మించారు. టవున్ పొలిమేరలలో కల దీనిని డయ్యర్ ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ నుండి తెప్పించారు. ఇక్కడ స్ప్రింగ్ వాటర్స్ వుండి అనుకూల వాతావరణం వుండటం చే ఆయన ఈ ప్రదేశాన్ని బ్రూవరీ కి ఎంపిక చేసారు. బ్రూవారి కి సంబంధించిన ఆ నాటి ఒరిజినల్ రాగి సామాగ్రి నేటికి ఇక్కడ ఉపయోగిస్తున్నారు.

డయ్యర్ స్కాచ్ విస్కీ రీతిలో మాల్ట్ విస్కీ తయారు చేయాలని భావించాడు. అయితే , అక్కడ స్ప్రింగ్ వాటర్ కొరత కారణంగా దానిని మార్చారు. కసౌలి లోని బ్రూవరీ ఇప్పటికి పని చేస్తోంది. ఇది ఆసియ లోనే పురాతన డిస్టిలరీగా పేరు గాంచింది. మొదట దీనిని డయ్యర్ బ్రూవరీస్ లిమిటెడ్ అనేవారు తర్వాత మేకిన్ బ్రూవరీస్ లిమిటెడ్ గా లేదా డయ్యర్ మేకిన్ బ్రూవరీస్ లిమిటెడ్గా మారింది. నేడు ఇది మోహన్ మేకిన్ లిమిటెడ్ గా చెప్పబడుతోంది. డిప్లోమాట్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ మాంక్ రమ్, లండన్ డ్రై , కల్నేల్ స్పెషల్, కప్లన్స్కి వోడ్కా, సుమ్మర్ హాల్ వంటివి ఈ కంపెనీ కి చెందిన ఉత్పత్తులు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu