Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కసౌలి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ నగరాల నుండి కసౌలి కి రెగ్యులర్ గా ప్రభుత్వ బస్సులు లభిస్తాయి. చండి గర్ , ఢిల్లీ ల నుండి కసౌలి కి డీలక్స్ బస్సులు కూడా కలవు.