ఖజురహో వాతావరణం

ముందు వాతావరణ సూచన
Khajuraho, India 31 ℃ Sunny
గాలి: 16 from the WSW తేమ: 40% ఒత్తిడి: 1009 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Sunday 22 Oct 21 ℃ 70 ℉ 34 ℃93 ℉
Monday 23 Oct 22 ℃ 71 ℉ 33 ℃92 ℉
Tuesday 24 Oct 22 ℃ 71 ℉ 34 ℃92 ℉
Wednesday 25 Oct 23 ℃ 73 ℉ 32 ℃90 ℉
Thursday 26 Oct 22 ℃ 71 ℉ 31 ℃88 ℉

దీనిని దర్శించటానికి అక్టోబర్ మరియు మార్చి నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ జరిగే డాన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఖజురహో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి,దీనిని దర్శించాలంటే శీతాకాలం అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వేసవికాలం:వేసవిలో ఖజురహో తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. వేసవి ఏప్రిల్ నుండి జూన్ నెలవరకు ఉంటుంది మరియు ఈ సమయంలో ఉష్నోగ్రత 47 డిగ్రీలవరకు నమోదు అవుతుంది. వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దీనిని సందర్శించటం మంచిది కాదు.

వర్షాకాలం

వానాకాలం: వేసవిలోని వేడిని వానాకాలం చల్లబరుస్తుంది మరియు ఖజురహో రాళ్ళు మూడు నెలలు తడిగానే ఉంటాయి. జూలై నుండి సెప్టెంబర్ వరకు భారీ వానలు కురుస్తూనే ఉంటాయి. తేమ ఎక్కువవుతుంది. సగటు సంవత్సర వర్షపాతం 45ఇంచేస్ (114 సెంటిమీటర్లు) ఉంటుంది.

చలికాలం

శీతాకాలం: నోవేమ్బెర్లో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో పగలు వెచ్చగా మరియు రాత్రుళ్ళు చల్లగా ఉంటుంది. ఈ కాలంలో, అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉంది మరియు రాత్రుళ్ళు 4 డిగ్రీలకు పడిపోతుంది.