Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు
 • 01కండారియ మహాదేవ ఆలయం

  ఖజురహో పశ్చిమ దేవాలయాలలో ఈ ఆలయం చాలా పెద్దది. సాధారణ వేదిక మీద నిర్మించిన మొట్టమొదటి ఆలయం. దీనిని 1025-1050లో చందేల పరిపాలకులు కట్టించారు. ఈ ఆలయాన్ని శివుడిని ఆరాధించి,పూజలు జరపటానికి కట్టించారు. గర్భ గృహం మధ్యభాగంలో ఒక శివలింగం ఉన్నది.

  ఈ ఆలయం గర్భ గృహ,...

  + అధికంగా చదవండి
 • 02బ్రహ్మ ఆలయం

  బ్రహ్మ ఆలయం

  బ్రహ్మ ఆలయం నినోర చెరువు పేరుతో పిలువబడే ఖజురహో లోని అతిపెద్ద తొట్టె ఒడ్డున ఉంది. ఈ ఆలయం క్రీశ 900 లో నిర్మించబడింది. ఈ ఆలయం బ్రహ్మ, విష్ణు దేవతలు మలచిన వర్ణణలను కలిగిఉంది.

  ఈ ఆలయం చదరపు ఆకారంలో చిన్నదిగా ఉంది. ఇది 11 అడుగుల ఎత్తులో ఘనమైన వేదికపై పన్నెండు...

  + అధికంగా చదవండి
 • 03శాంతినాథ్ ఆలయం

  శాంతినాథ్ ఆలయం ఖజురహోలోని  తూర్పు దేవాలయాల వర్గానికి చెందిన ఒక ప్రసిద్ధ జైన్ ఆలయం. దీనిని నిర్మాణం ఖజురహోలోని ఇతర పురాతన దేవాలయాలను పోలి ఉంటుంది. ఇది కొత్తగా నిర్మించిన ఆలయములలో ఒకటి. ఈ ఆలయం ప్రసిద్ధ జైన్ సాధువు ఆదినాధ్ కొరకు కేటాయించబడింది.

  ఈ అద్భుతమైన...

  + అధికంగా చదవండి
 • 04రనెహ్ జలపాతం

  రనెహ్ జలపాతం

  రనెహ్ జలపాతం ఖజురహోలోని పట్టణం నుండి 43 కి.మీ. దూరంలో చ్చాతర్పూర్ జిల్లాలో ఉంది. ఇది కెన్ నదిపై మనోహరమైన జలపాతంగా ఉంది. కెన్ నది పొడవు 5 కి.మీ. మరియు లోతు 30 m కలిగి ఉంటుంది. లోతైన లోయ గులాబీ నుండి ఎరుపు మరియు కొన్నిసార్లు బూడిద రంగులు వివిధ షేడ్స్ ప్రదర్శించే...

  + అధికంగా చదవండి
 • 05గిరిజన, జానపద కళల రాష్ట్ర మ్యూజియం

  గిరిజన, జానపద కళల రాష్ట్ర మ్యూజియం

  ఖజురహో యాత్రలో గిరిజన, జానపద కళల స్టేట్ మ్యూజియం ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది చండేలా కల్చరల్ ప్రాంగణం లోపల ఉంది. ఈ మ్యూజియం అంత పెద్దది కాదు, కానీ సేకరణలో చాలా గొప్పది.

  ఈ మ్యూజియం భారతీయుల జీవన విధానం, సంప్రదాయాలు, సంస్కృతులు, వాజిజ్య, ఇతర మూలాల ద్వారా విదేశీ...

  + అధికంగా చదవండి
 • 06శిల్ప గ్రాం

  శిల్ప గ్రాం

  ఖజురహోలోని  శిల్ప గ్రాం అనేది పురాతన పట్టణం యొక్క ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఇది భారతదేశం యొక్క సంస్కృతి , సంప్రదాయం యొక్క సంరక్షణ మరియు ప్రచారం కోసం ప్రభుత్వ భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సెంటర్ 1998 లో ఆరంభమయ్యింది.  ఇది నగరం యొక్క నడిబోడ్డులో ఉంది. శిల్ప...

  + అధికంగా చదవండి
 • 07అజైగర్ కోట

  అజైగర్ కోట

  అజైగర్ కోట ఖజురహో నుండి షుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వింధ్య పర్వతాలకు చెందిన ఏకాంత కొండపై ఉంది. ఈ కోటను దాడులు, ఆక్రమణల నుండి వారిని రక్షించుకోవడానికి చండేలా పాలకులు నిర్మించారు. అజైగర్ కోట కొండ కింద ప్రవహించే కెన్ నది మంత్రముగ్ధులను చేసే దృశ్యాలను...

  + అధికంగా చదవండి
 • 08మతన్గేశ్వర్ ఆలయం

  మతన్గేశ్వర్ ఆలయం

  మతన్గేశ్వర్ ఆలయం హిందూ మతం దేవుడైన పరమశివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ఒక అద్భుతమైన మరియు ఎనిమిది అడుగుల ఎత్తైన భారీ శివలింగం ఉంది. మహాశివరాత్రి వార్షిక పండుగ సమయంలో ఈ ఆలయంనకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ లింగంను దేశం ఉత్తర భాగంలో గుర్తించవచ్చు. ఇది అతిపెద్ద...

  + అధికంగా చదవండి
 • 09ఘంటై ఆలయం

  ఘంటై ఆలయం

  ఘంటై  ఆలయం దేవాలయాల యొక్క తూర్పు సమూహంనకు చెందిన ఒక జైన్ ఆలయం. ఘంటై అంటే  స్థానిక భాష లో గంట అని అర్థం. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఆలయం యొక్క స్తంభాలలో  గంటల యొక్క వర్ణన చెక్కడాలు ఉన్నాయి. దీనిని సుమారు 950-1050 AD లో నిర్మించడం జరిగినది.

  ఆలయం...

  + అధికంగా చదవండి
 • 10అదినాథ ఆలయం

  అదినాథ ఆలయం ఖజురహో జైన ఆలయాలకు చెందిన ఒక ప్రధాన ఆలయం. ఇది పర్స్వనాథ ఆలయానికి ఉత్తరాన ఉంది. జైన సాధువు ఆదినాధ్ కి అంకితం చేయబడిన ఈ ఆలయం 11 వ శతాబ్దంలో చందేల్ వంశ పాలకులచే నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం సప్త-రథ నిర్మాణం పై ఆధారపడి ఉంది.  ఈ ఆలయం అందాన్ని పెంచే...

  + అధికంగా చదవండి
 • 11ఆర్కిలాజికల్ మ్యూజియం

  దీనిని మొదట్లో జార్డిన్ మ్యూజియం అని పిలిచేవారు. దీనిని 1952లో ఆర్కేలాజికాల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకున్న తరువాత దీనికి ఆర్కేలాజికాల్ మ్యుజియం అఫ్ ఖజురహో అని తిరిగి నామకరణం చేశారు. ఇది 1910లో మిష్టర్ W.A.జార్డిన్ చే నిర్మించబడింది. ముఖ్యంగా ఖజురహో దేవాలయల నుండి అనేక...

  + అధికంగా చదవండి
 • 12బెని సాగర్ డాం

  బెని సాగర్ డాం

  బెని సాగర్ డామ్ ఖుదర్ అనే అద్భుతమైన నదిపై నిర్మించబడింది. ఈ మనోహరమైన డాం ఖజురహో నగర శివార్లలో ఉంది. ఈ డాం సమీపంలోని పచ్చని పరిసరాలు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. బెని సాగర్ డాం నిర్మాణం 7.7 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. బెని సాగర్ డాం...

  + అధికంగా చదవండి
 • 13గాంగు డాం

  గాంగు డాం

  సిమిరి మరియు కాన్ నదుల సంగమం వొడ్డ గాంగు డాం ఉన్నది. ఈ డాంని పన్నానేషనల్ పార్క్ మరియు గంగు అభయారణ్యం చుట్టుముట్టి ఉంటాయి. శీతాకాలంలో వలస వొచ్చే పక్షులతో ఈ డాం అందం పెరుగుతుంది.

  ఈ డాం అందాన్ని చూడటానికి స్థానికులతో పాటు పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో...

  + అధికంగా చదవండి
 • 14కలిన్జర్ ఫోర్ట్

  కలిన్జర్ ఫోర్ట్

  కలిన్జర్ ఫోర్ట్ ఖజురహో లో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉన్నది. ఒక కొండ పైన ఉన్న కలిన్జర్ కోట వివిధ కట్టడాల శిల్ప సంపద భూమిలోనుండి దొరికిన బంగారు వంటి విలువుగల వస్తువులా ఉంటుంది. ఇటువంటి అంశాలు చరిత్ర యొక్క వివిధ కోణాలను బహిర్గతం చేస్తాయి. ఈ కోటను చండేలాలు నిర్మించారు ....

  + అధికంగా చదవండి
 • 15బీజమండల్ ఆలయం

  బీజమండల్ ఆలయం ఖజురహో లోని విదిష లో ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక తెల్లరాయి ఉండడం వల్ల వేరుగా కనిపిస్తుంది. ఈ ఆలయ అద్భుత నిర్మాణం ఇండోనేసియన్ల లేదా ఆగ్నేయ ఆసియా శైలిని ప్రదర్శిస్తుంది.  నిజానికి ఇప్పుడు ఈ ఆలయం శిధిలావస్థలో ఉంది. ప్రతిరోజూ రాత్రి ఈ ఆలయంలో పవిత్రమైన...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Jul,Tue
Return On
18 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Jul,Tue
Check Out
18 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Jul,Tue
Return On
18 Jul,Wed