Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » లక్ష్మణ ఆలయం

లక్ష్మణ ఆలయం, ఖజురహో

13

లక్ష్మణ ఆలయం విష్ణుమూర్తి గౌరవార్ధం ఏర్పాటుచేయబడిన ఆలయం. ఇది రాతితో నిర్మించబడిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది పడమర కోనకి చెందిన అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. ఇది క్రీశ 930 – 950 లో నిర్మించబడింది. ఇది గడ్డు పరిస్థితులలో నిలబడి, దాని నిర్మాణాన్ని కాపాడుకున్న ఆలయాలలో ఒకటి.

 ఈ ఆలయంలో హిందూ దేవతల 600 కంటే ఎక్కువ చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయ వేదికపై గుర్రాలు, ఏనుగులకు చెందిన అనేక చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయ నాలుగు మూలలా నలుగు చిన్న ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి సరిహద్దుగా కంచె వేయబడిఉంది.

ఈ ఆలయంలో శ్రామికుల నైపుణ్యం, అందమైన చేతిపనితనం వివిధ చిత్రాల రూపంలో కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఆభరణాలు ధరించి, వివిధ భంగిమలలో నిలబడిన అనేకమంది స్త్రీల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ అలంకరించబడిన స్త్రీల బొమ్మలు ఆలయానికి పడమర వైపు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat