Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » చిత్రగుప్త దేవాలయం

చిత్రగుప్త దేవాలయం, ఖజురహో

6

చిత్రగుప్త దేవాలయం చాలా పాతమందిరం. దీనిని సూర్యదేవుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో కట్టబడింది. సూర్యదేవుడు అందమైన ఏడు గుర్రాల రథం మీద నిలబడి ఉన్న అద్భుతమైన విగ్రహం ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. దేవాలయ గోడలు అందమైన చెక్కుళ్ళతో తీర్చిదిద్ది ఉంటాయి.

శృంగారభరిత భంగిమలతో ఉన్న సురసుందరీల రాతి శిల్పాలు, పదకొండుతలల విష్ణువు మరియు రసానందం పొందుతున్న జంటల శిల్పాలు ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయం, ఒక అతిపెద్ద మూడు అంతస్తుల మెట్ల ట్యాంక్ ను కలిగి ఉన్నది. ఇది పర్యాటకులకు ఒక గొప్ప ఆకర్షణ.

ఈ అందమైన దేవాలయ బయటి గోడలు కూడా రాతి శిల్పాలలో మలిచిన దేవుళ్ళు, ఆడవారు మరియు ఇతర అనేకమైనవాటితో అలంకరించబడి ఉన్నాయి.ఈ ఆలయ ముఖద్వారం సుర్యదేవుడి చిన్నబొమ్మలతో అలంకరించబడి ఉన్నాయి. ఈ ఆలయ మొత్తం నిర్మాణాన్ని చూసి పర్యాటకులు మైమరచిపోతున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat