Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » లక్ష్మి ఆలయం

లక్ష్మి ఆలయం, ఖజురహో

4

ఖజురహో లోని చిన్న ఆలయమైన లక్ష్మి ఆలయం సంపాదకు, శ్రేయస్సుకు మూలమైన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం పడమర కొనకి చెందిన ఆలయం. ఇది క్రీశ 900 – 925 లో నిర్మించబడింది. ఆధునిక పరిమాణంలో, స్వభావాన్ని ఉపయోగించి ఈ మందిర శిల్పాలను అలంకరించారు. ఈ విగ్రహం పసుపు ఇసుకరాయితో తయారుచేసారు.  నిగనిగలాడే ఈ విగ్రహం అత్యంత మెరుగుగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఆలయం 674 దేవీ దేవతల బొమ్మలతో అలంకరించబడి ఉంది. ఈ ఆలయంలోని లోపలి అలాగే వెలుపలి గోడలపై ఉన్న క్లిష్టమైన చేక్కుళ్ళు ఆ కాలంలో పరిమితమైన వనరులను ఉపయోగించి చేసిన ప్రతిభావంతుల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది.

ఈ ఆలయ మరో అద్భుతం ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చబడటం. సందర్శకులు ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణ అందాన్ని, గోడలపై ఉన్న వివిధ క్లిష్టమైన నమూనాల అందాన్ని చూసి ఆశ్చర్యపోతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat