Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖాండ్వా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ఖాండ్వా కు బస్సులు మరియు టాక్సీల వంటి ద్వారా చేరుకోవచ్చు. పొరుగు ప్రదేశాలు మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమైన ప్రదేశాల నుండి ఖాండ్వా కు రెగ్యులర్ బస్సులు ఉంటాయి. రహదారి ద్వారా ఖాండ్వా కు చేరాలంటే ఇండోర్ నుండి ప్రయాణము సులభంగా ఉంటుంది . ఇండోర్ నుండి ఖాండ్వా చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది.