Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖేడా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా కైరా గా పిలువబడే ఖేడా అహ్మదాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో వుంది. అహ్మదాబాద్ – ముంబైలను కలిపే ఎనిమిదో నెంబరు జాతీయ రహదారి ఖేడా గుండా వెళ్తుంది. ఈ రహదారి ఖేడా ను గుజరాత్ లో ని ఇతర నగరాలకు కూడా కలుపుతుంది.