Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖేడా » వాతావరణం

ఖేడా వాతావరణం

ఖేడా లో అక్టోబర్ నుంచి జనవరి వరకు వుండే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 24డిగ్రీల డిగ్రీల నుంచి 12 డిగ్రీల మధ్య వుండడం వల్ల వాతావరణం చాలా హాయిగా వుంటుంది. ఈ కాలం సందర్శనకు అనుకూలమైనది.

వేసవి

వాతావరణం ఖేడా ను వర్షాకాలం, శీతాకాలల్లో సందర్శిస్తే ఆహ్లాదకరంగా వుంటుంది. వేసవి మాత్రం చాలా వేడిగా, అసౌకర్యంగా వుంటుంది.వేసవిమార్చ్ నుంచి జూన్ మొదటి దాకా వేసవి నడుస్తుంది. బాగా వేడిగా వుండే ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య వుంటుంది. ఖేడా ఈ కాలంలో చాలా వేడిగా పొడిగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంజూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఖేడా లో వర్షా కాలం వుంటుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల, వర్షాలు ఒక మోస్తరుగా వుండడం వల్లా ఖేడా ఈ కాలంలో చాలా ఆహ్లాదంగా వుంటుంది.

చలికాలం

శీతాకాలంఖేడా లో అక్టోబర్ నుంచి జనవరి వరకు వుండే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 24డిగ్రీల డిగ్రీల నుంచి 12 డిగ్రీల మధ్య వుండడం వల్ల వాతావరణం చాలా హాయిగా వుంటుంది.