Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖిమ్ సార్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం ఖిమ్ సార్ కు రోడ్డు మార్గం సౌకర్యంవంతం. ఇది జోధ్ పూర్ - నాగౌర్ - బికనీర్ హైవే పై కలదు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలనుండి ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు కలవు.