Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖిమ్ సార్ » వాతావరణం

ఖిమ్ సార్ వాతావరణం

ఖిమ్ సార్ ప్రాంత పర్యటనకు ఆహ్లాదకరంగా ఉండే శీతాకాలం మెరుగైనది. పర్యాటకులు ఈ సమయంలో ఆనందించవచ్చు.

వేసవి

వాతావరణం ఖిమ్ సార్ ధార్ ఎడారి చివరన ఉండటంచే సంవత్సరంలో చాలా భాగా వేడిగానే ఉంటుంది. వేసవి ( మార్చి నుండి మే) వేసవి మార్చి నుండి మొదలై మే నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో గరిష్టం 42 డిగ్రీలు కనిష్టం 27 డిగ్రీ సెల్షియస్ గా నమోదవుతాయి. మే నెల అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ( జూన్ నుండి సెప్టెంబర్ ) వర్షాలు ఇక్కడ జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. అతి తక్కువ వర్షాలు పడతాయి. వాతావరణం ఒక మోస్తరు వేడిగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం ( నవంబర్ నుండి మార్చి) - శీతాకాలం నవంబర్ లో మొదలై మార్చి వరకు ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి. డిసెంబర్ మరియు జనవరి నెలలు అతి శీతలంగా ఉంటాయి.