సూర్యమాల్ ధానే జిల్లాలోని ఖొడాల ప్రాంతంలో కలదు. ఇది అత్యధిక ఎత్తుకల శిఖరంగా పేరొందింది. ఈ ప్రాంతంలోని దట్టమైన పచ్చదనం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. సూర్యమాల్ శిఖరం ట్రెక్కింగ్ అవకాశాలు కూడా కల్పిస్తుంది. ట్రెక్కర్ల స్వర్గం అని కూడా దీనిని పిలుస్తారు. ఒక్కసారి శిఖరం చేరితే, అక్కడినుండి చుట్టుపట్ల ప్రదేశాల అందచందాలు, దిగువ భాగంలోని లోయ పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. సూర్యమాల్ కు సమీపంలోనే న్యూరో ధిరపీ సెంటర్ కల మోగా ప్రదేశం కూడా కలదు. తప్పక చూడదగిన ప్రదేశాలలో ఇది ఒకటి.



Click it and Unblock the Notifications