Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడంగల్లూర్ » ఆకర్షణలు

కొడంగల్లూర్ ఆకర్షణలు

  • 01తిరువంచిక్కులం మహాదేవ ఆలయం

    తిరువంచిక్కులం మహాదేవ ఆలయం

    కొడంగలూర్ కి దక్షిణాన ఉన్న తిరువంచిక్కులం మహాదేవ ఆలయం దక్షిణ భారతదేశం లోనే అత్యంత పురాతన శివాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో మహాశివుడు గోపురం దేవర్, దక్షిణామూర్తి, పశుపతి, నటక్కల్ శివన్, సంధ్యవేళ శివన్, పల్లియర శివన్, ఉన్ని దేవర్, కొన్నక్కల్ శివన్ రూపాల్లో దర్శనమిస్తాడు....

    + అధికంగా చదవండి
  • 02మర్ తోమా చర్చి

    మర్ తోమా చర్చి

    మర్ తోమా పాంటిఫికల్ చర్చి అని కూడా పిలవబడే మర్ తోమా చర్చి కొడంగలూర్ లోని చారిత్రాత్మక చర్చి. ఇది సెయింట్ థామస్ విచ్చేసిన ప్రదేశం గా నమ్మబడే అళికోడ్ లో ఉంది. ఈ చర్చి వెనుక చరిత్ర ని అనుసరించినట్టయితే కేరళలో క్రైస్తవానికి తొలిరోజుల దాకా వెళుతుంది. అందుచేత దీనికి...

    + అధికంగా చదవండి
  • 03చేరమాన్ జమా మసీదు

    చేరమాన్ జమా మసీదు

    చేరమాన్ జమా మసీదు కొడంగలూర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక గమ్యం. క్రీ.శ 620 లో మాలిక్ బిన్ దీనార్ చే నిర్మించబడ్డ ఈ మసీదు భారతదేశం లోనే అత్యంత ప్రాచీనమైన మసీదుగా లెక్కించబడుతుంది. ప్రపంచంలోనే ఇది రెండవ అతి పురాతన మసీదు గా నమోదు చెందింది. చరిత్రానుసారం క్రీ.శ...

    + అధికంగా చదవండి
  • 04కీళ్ తలి మహాదేవ ఆలయం

    కీళ్ తలి మహాదేవ ఆలయం

    కీళ్ తలి మహాదేవ ఆలయం కొడంగలూర్ లో బాగా రద్దీ గా ఉండే మతపరమైన ప్రదేశాలలో ఒకటి. త్రిస్సూర్ జిల్లాలో గల ఈ గుడి, శతాబ్దాల చరిత కలది. ఆకర్షణీయమైన నిర్మాణ సౌందర్యం గల ఈ ఆలయం పురాతనమైనది. మహాదేవ అని పిలవబడే పరమశివుడు ఇక్కడ పూజలందుకుంటాడు. కేరళ లో నలు మూలల నించి ప్రజలు...

    + అధికంగా చదవండి
  • 05కూడళ్ మాణిక్యం ఆలయం

    కూడళ్ మాణిక్యం ఆలయం

    కొడంగలూర్ సమీపంలోనే గల కూడళ్ మాణిక్యం ఆలయం కేరళలో అత్యంత సందర్శించబడే గుళ్ళలో ఒకటి. ఇది త్రిస్సూర్ కి సుమారు 20 కి.మీ ల దూరంలో ఉన్న ఇరింగలకుడ లో ఉంది. శ్రీ రాముని సోదరుడైన భరతునికి అంకితం చేయబడిన ఏకైక భారతీయ దేవాలయం కావటంవల్ల, దేశం నలు చెరగుల నించి భక్తుల విశేషంగా...

    + అధికంగా చదవండి
  • 06కురుంబకవు ఆలయం

    కురుంబకవు ఆలయం

    కొడంగలూర్ లో మరో ధార్మిక ప్రదేశం కురుంబకవు ఆలయం. ఇక్కడ యుద్ధ దేవత భగవతి అమ్మవారు వెలసారు. ఎనిమిది చేతుల్లో ఆయుధాలతో భగవతి విగ్రహం వైభవోపేతంగా ఉంటుంది. దారుకాసురుని తల, గంటలు, కడియం, ఒక పాత్రలోని రక్తం అమ్మవారి రూపాన్ని అలంకరిస్తాయి.ఆలయ ప్రాంగణం లో వసూరిమల,...

    + అధికంగా చదవండి
  • 07శ్రుంగపురం మహాదేవ ఆలయం

    శ్రుంగపురం మహాదేవ ఆలయం

    శ్రుంగపురం మహాదేవ ఆలయం కొడంగలూర్ పట్టణానికి సమీపంలోనే ఉన్న వాసికెక్కిన శివాలయం. ఋష్యశృంగుడు అనే మహర్షి ఇక్కడ శివుని విగ్రహం ప్రతిష్టించడం వల్ల ఈ ప్రాంతానికి శ్రుంగపురం ( శ్రుంగ యొక్క ప్రదేశం) అనే పేరు వచ్చిందన్నది స్థలపురాణం.పార్వతి దేవి లేకుండా పరమశివుడు...

    + అధికంగా చదవండి
  • 08త్రిప్రయార్ శ్రీ రామ ఆలయం

    త్రిప్రయార్ శ్రీ రామ ఆలయం

    త్రిప్రయార్ నదీ పారివాహిక ప్రాంతంలో గల త్రిప్రయార్ శ్రీ రామ ఆలయం కొడంగలూర్ లోని ముఖ్య ధార్మిక ప్రదేశాల్లో ఒకటి. ఇది కొడంగలూర్ కి 26 కి.మీ ల దూరంలో ఉన్న త్రిప్రయార్ లో ఉంది. శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారమైన శ్రీ రాముడు ఇక్కకి ఆలయ వేల్పు.ఈ చిన్న సుందరమైన మందిరానికి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue