విమాన ప్రయాణం కొహిమ టవున్ కు 68 కి.మీ. ల దూరం లో ఎయిర్ పోర్ట్ కలదు. నాగాలాండ్ లో ఇది ఒకటే ఎయిర్ పోర్ట్. కొలకత్తా, గౌహతి ల నుండి ప్రతి రోజూ విమానాలు కొహిమా కు నడుస్తాయి.