Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొహిమ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం గౌహతి, ఇంఫాల్, షిల్లాంగ్, దిమాపూర్ వంటి అన్ని ఈశాన్య పట్టణాలనుండి కొహిమా కు రోడ్డు మార్గం కలదు. జాతీయ రహదారులు 37, 39 లు కొహిమా రోడ్డు మార్గాలకు కలుస్తాయి.