హోమ్ » ప్రదేశములు » కొహిమ » వాతావరణం

కొహిమ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Kohima, India 13 ℃ Partly cloudy
గాలి: 4 from the SSE తేమ: 70% ఒత్తిడి: 1014 mb మబ్బు వేయుట: 60%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 19 Mar 13 ℃ 56 ℉ 26 ℃78 ℉
Tuesday 20 Mar 14 ℃ 56 ℉ 29 ℃85 ℉
Wednesday 21 Mar 14 ℃ 57 ℉ 29 ℃83 ℉
Thursday 22 Mar 14 ℃ 58 ℉ 29 ℃85 ℉
Friday 23 Mar 14 ℃ 57 ℉ 27 ℃80 ℉

పర్యటనకు మార్చ్ - మే నెలలు అనుకూలం

వేసవి

వేసవి కొహిమా లో వేసవి మార్చ్ నుండి మే నెల వరకూ వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల కు మించని కారణంగా అనేక మంది టూరిస్టులు ఈ కాలం లో సందర్శిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం కొహిమా లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. వర్షాలు అధికం. సగటు వర్షపాతం ప్రతి నేలా 300 మీ. మీ. లుగా వుంటుంది. సుందరమైన ఈ పట్టణాన్ని మరింత అందంగా చేస్తుంది. ఈ కాలం లో పర్యటన బాగుంటుంది.

చలికాలం

వింటర్ కోహిమాలో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. చలి తీవ్రత అధికం. కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా వుంది అపుడపుడూ వర్షం కూడా పడుతుంది. ఈ సమయంలోనే ప్రతి ఏటా చేసే హార్న్ బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.