Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోలార్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : చుట్టూ పక్కల వున్న ఊళ్లకు బాగా అనుసంధానం వున్న కోలార్ కర్నాటక లోని ప్రధాన నగరాల్లో ఒకటి. బెంగళూరు నుంచి కోలార్ కు చాలా ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి యాత్రికులు, కాబ్ లు , SUVలు మాట్లాడుకుని కోలార్ చేరుకోవచ్చు.