Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోలార్ » ఆకర్షణలు
  • 01కోలారమ్మ గుడి

    కోలార్ జిల్లాను సందర్శించే యాత్రికులు పార్వతి దేవి కోసం కట్టిన కోలారమ్మ గుడిని తప్పక చూడాలి. ‘ఎల్’ ఆకారంలో వుండే ఈ తీర్థ స్థలం ద్రావిడ విమాన నిర్మాణ శైలి లో కట్టారు. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం చోళులు నిర్మించింది. కోలారమ్మ దేవి ఆశీస్సుల కోసం...

    + అధికంగా చదవండి
  • 02సోమేశ్వర దేవాలయం

    కోలార్ జిల్లాలో సోమేశ్వర దేవాలయాన్ని తప్పక చూడదగ్గ వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ ఉన్న సోమేశ్వరుడిని శివుని యొక్క అవతారాలలో ఒకటిగా భావిస్తారు, ఈ ఆలయం కోలార్ పట్టణానికి మధ్యలో ఉంది. ఈ యాత్రాస్థలం విజయనగర నిర్మాణ శైలితో 14 వ శతాబ్దంలో నిర్మించబడింది.

    ఈ...

    + అధికంగా చదవండి
  • 03అవని

    అవని

    కోలార్ జిల్లా సందర్శించే పర్యాటకులు రామలింగేశ్వర దేవాలయాల సముదాయానికి ప్రసిద్ది చెందిన ఈ అవని గ్రామం సందర్శించాల్సిందే. దక్షిణ గయగా పిలువబడే అవని గ్రామం కోలార్ బంగారు గనులకు 10 మైళ్ళ దూరంలో ఉంది. ఈ గ్రామంలో సీతాదేవి ఆలయం ఉంది, సీతా దేవి కోసం నిర్మితమైన అరుదైన...

    + అధికంగా చదవండి
  • 04కోలార్ బంగారం గనులు

    కోలార్ లో ప్రయాణించే పర్యాటకులు బంగారంపేట తాలూకా లోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ ని సందర్శించాలి. బ్రిటిష్ కాలంలో బంగారం ఉత్పత్తికి ఈ స్థలం పేరుగాంచింది. ఆ కాలంలో ఈ నగరం ఆంగ్లో-ఇండియన్లకే కాక, ఇటలీ, జెర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ జాతీయులకు నివాసంగా ఉండేది.  

    ...
    + అధికంగా చదవండి
  • 05ఆదినారాయణ స్వామి గుడి

    ఆదినారాయణ స్వామి గుడి

    కోలార్ జిల్లాలోని ఎల్లోడు కొండల పైన వున్న ఆదినారాయణ స్వామి గుడిని యాత్రికులు తప్పక చూడాలి. బాగేపల్లి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో వున్న గుహాలయం ఇది. ఈ పుణ్య క్షేత్రంలో నగలు, అలంకారాలు లేని ఉద్భావమూర్తి రాతి విగ్రహం వుంటుంది. ప్రతీ ఆదివారం, ఇక్కడ ప్రత్యెక పూజ...

    + అధికంగా చదవండి
  • 06కోలార్ బెట్ట లేదా కోలార్ పర్వతాలు

    కోలార్ బెట్ట లేదా కోలార్ పర్వతాలు

    కోలార్ పట్టణం  నుండి రెండు కి.మీ దూరంలో ఉన్న కోలార్ బెట్టని యాత్రికులు సందర్శించాలి. పూర్వం శతశ్రుంగ కొండలు (వంద శిఖరాల కొండలు) గా పిలవబడిన ఈ కోలార్ బెట్ట లేదా కోలార్ కొండలు ,యాత్రికులకు ఒక ప్రత్యేకమైన పిక్నిక్ ప్రదేశం . ఈ కొండపై చేరుకున్న తర్వాత యాత్రికులు...

    + అధికంగా చదవండి
  • 07కోటి లింగేశ్వర

    కమ్మసాన్ద్ర గ్రామంలో ఉన్న కోటిలింగేశ్వర దేవాలయాన్ని కోలార్ సందర్శించే యాత్రికులు తప్పక చూడవలసినదే. ప్రపంచంలో కెల్లా పెద్ద లింగంగా చెప్పబడే 108 అడుగుల ఎత్తువున్న శివలింగంతో ఈ గుడిని స్వామి సాంబశివ మూర్తి నిర్మించారు. ప్రధాన దేవతకి అభిముఖంగా ఏర్పాటుచేసిన 35 అడుగుల...

    + అధికంగా చదవండి
  • 08మార్కండేయ కొండ

    మార్కండేయ కొండ

    కర్నాటకలోని కోలార్ జిల్లలో వోక్కలేరి గ్రామానికి దగ్గరలో ఉన్న మార్కండేయ కొండ అన్వేషిన్చడానికి పర్యాటకులకు సిఫార్స్ చేయబడినది. ఈ స్థలానికి మార్కండేయ ముని పేరు పెట్టారు. ఈ స్థలాన్ని మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి ఉపయోగించాడని స్థానికుల నమ్మకం. మార్కండేయ కొండ చేరిన...

    + అధికంగా చదవండి
  • 09విదురాశ్వత్థ

    విదురాశ్వత్థ

    కోలార్ మీదుగా పర్యటిస్తున్న యాత్రీకులు అందరూ ఇక్కడ ఉన్న విదురాశ్వత్థ దేవాలయాన్ని చూడడానికి అనుమతించబడింది. ఈ స్థలం గౌరీబిదనూర్ తాలూకా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, దీనికి దేశంలోని అతి ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రయాణీకులు ఈ విగ్రహాన్ని చేరిన తరువాత,...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri