Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్హాపూర్ » ఆకర్షణలు » శాహూ మ్యూజియం – కొత్త రాజభవనం

శాహూ మ్యూజియం – కొత్త రాజభవనం, కొల్హాపూర్

1

శాహూ మ్యూజియం ఒకప్పుడు ఛత్రపతి శాహూ మహారాజ్ గారి రాజ కుటుంబ నివాసంగా ఉండేది. ఈ రాజ భవనం బ్రిటీష్, హిందూ మిశ్రమ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది.కొల్హాపూర్ నగర కేంద్రంగా, ఈ మ్యూజియం పూర్తిగా నలుపు, మెరుగు రాయితో రూపొందించబడి కొల్హాపూర్ పాలకుల జ్ఞాపకాలను కలిగిఉంది. ఈ ఆవరణలో కనిపించే ప్రతి అద్దంపై మహారాజు గారి జీవిత సంఘటనలకి సంబంధించిన వివరాలు చిత్రాల ద్వారా ప్రదర్శితమౌతాయి.ఈ రాజభవనం చుట్టూ సంరక్షించబడే తోట, అందమైన ఒక సరస్సు, జంతుప్రదర్శనశాల ఉన్నాయి, ప్రస్తుతం ఇది శ్రీమంత్ శాహూ మహారాజ్ ఆధీనంలో ఉంది.    

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri