విమాన ప్రయాణం కొల్లూరుకు సమీపంలో అంటే 128 కి.మీ. ల దూరంలో మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడనుండి మధ్య ప్రాచ్య దేశాలకు, ఇతర దేశాలకు, దేశంలోని ప్రధాన నగరాలు ముంబై, బెంగుళూరు, కొచ్చి, కాలికట్ లకు విమాన రాకపోకలు కలవు.