Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్లూరు » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - కొల్లూరు నుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ వివిధ పట్టణాలకు, నగరాలకు బస్సులు నడుపుతుంది. అనేక ప్రయివేటు వాహనాలు 90 కి.మీ.ల దూరంలో గల ఉడిపినుండి కూడా కలవు. సమీప ప్రాంతాలనుండి టాక్సీలు, బస్ లలో కూడా కొల్లూరు చేరవచ్చు.