Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్లూరు » ఆకర్షణలు
  • 01మూకాంబిక దేవాలయం

    ఈ దేవాలయాన్ని ఆది మహాలక్ష్మి దేవాలయం అని కూడా అంటారు. తప్పక చూడవలసిన దేవాలయం. దట్టమైన అడవులలో సుందరమైన కొండ శ్రేణులు వెనుక చూడబడుతూ ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తిగా హిందూ సంస్కృతిని ప్రతిబింబిస్తూ శిల్పకళా శోభతో విలసిల్లుతూ ఉంటుంది.  దేవాలయంలో జ్యోతిర్మయ లింగం...

    + అధికంగా చదవండి
  • 02అరిశెనగుండి జలపాతాలు

    అరిశెనగుండి జలపాతాలు

    అరిశెనగుండి జలపాతాలు తప్పక చూడవలసినవి. ఇవి మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో ఒక భాగంగా ఉన్నాయి. ట్రెక్కింగ్ లో ఇక్కడకు చేరాలి. పర్యాటకులు ట్రెక్కింగ్ కొరకు అటవీ శాఖ అనుమతి ముందుగా తీసుకోవాలి. పర్యాటకులు వేసవి మరియు శీతాకాలం లలో ఎపుడైనా సరే ఈ ప్రదేశం చూడవచ్చు....

    + అధికంగా చదవండి
  • 03మస్తికట్టే

    మస్తికట్టే

    మస్తి కట్టే లో అడవి దేవతలుంటారు. ఇక్కడ పైన కప్పులు, లేదా నివాసాలు ఇక్కడి దేవతా విగ్రహాలకు ఉండవు. నిత్య పూజలు స్ధానిక పూజారులు నిర్వహిస్తారు. ఈ దేవాలయ దేవతలకు వ్యాధులను ప్రత్యేకించి పిల్లల వ్యాధులను నివారించే మహిమలుంటాయని చెపుతారు. ఊయలలు, పూవులు, గాజులు, గంటలు...

    + అధికంగా చదవండి
  • 04గరుడ గుహ

    గరుడ గుహ

    కొల్లూరు సందర్శనలో గరుడ గుహ తప్పక చూడాలి. ఇది పరశురాముడి దేవాలయానికి, ఇస్కాన్ మందిరానికి సమీపంలో ఉంటుంది. ఇది ఒక పురాతన గుహ గరుడ దేవుడిని పూజించే భక్తుల పుణ్యక్షేత్రం. చరిత్రకారుల మేరకు గరుడుడు ఇక్కడ తపస్సు ఆచరించాడని చెపుతారు. సమీపంలోనే శ్రీ కొల్లూరు మూకాంబిక...

    + అధికంగా చదవండి
  • 05బెలకల్లు తీర్ధ

    బెలకల్లు తీర్ధ

    బెలకల్లు తీర్ధ ఒక అందమైన జలపాతం. సాహసిక పర్యాటకులు ప్రత్యేకించి ట్రెక్కింగ్ చేయగలవారు దీనిని తప్పక చూడాలి.  

    + అధికంగా చదవండి
  • 06మరణకట్ట

    మరణకట్ట

    కుందాపురకు 16 కి.మీ.ల దూరంలో మరణకట్టె కలదు. ఇది కొల్లూరు మార్గంలో కలదు. ఈ ప్రదేశంలో అనేక దేవాలయాలున్నాయి. పురాతనమైన బ్రహ్మలింగేశ్వర దేవాలయం కలదు. మాత మూకాంబిక మూకాసురుడిని వధించిన తర్వాత ఈ ప్రదేశంలో మారణ హోమం చేసిందని చెపుతారు.

    ఈ దేవాలయం తూర్పు వైపుగా...

    + అధికంగా చదవండి
  • 07మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరి

    షరావతి వ్యాటీ వైల్డ్ లైఫ్ శాంక్చువరీకి సమీపంలో మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరీ కలదు. ఈ వన్య సంరక్షణాలయం సుమారు 247 చ. కి.మీ. ల విస్తీర్ణంలో కలదు. ఎల్లపుడూ పచ్చగాను తేమగాను ఉంటుంది. వివిధ రకాల జంతువులు కు నిలయంగా ఉంటుంది. వివిధ రకాల పక్షులను కూడా చూడవచ్చు....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu