మూకాంబిక దేవాలయం, కొల్లూరు

హోమ్ » ప్రదేశములు » కొల్లూరు » ఆకర్షణలు » మూకాంబిక దేవాలయం

ఈ దేవాలయాన్ని ఆది మహాలక్ష్మి దేవాలయం అని కూడా అంటారు. తప్పక చూడవలసిన దేవాలయం. దట్టమైన అడవులలో సుందరమైన కొండ శ్రేణులు వెనుక చూడబడుతూ ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తిగా హిందూ సంస్కృతిని ప్రతిబింబిస్తూ శిల్పకళా శోభతో విలసిల్లుతూ ఉంటుంది.  దేవాలయంలో జ్యోతిర్మయ లింగం ఉంటుంది. ఈ లింగం మాత మూకాంబిక విగ్రహానికి ముందు కలదు. పురాతన ఈ దేవాలయంలో అనేక గాధలు తెలుపబడే  సిద్ది క్షేత్రం కలదు. నవరాత్రి సమయంలో సరస్వతి పూజ ఈ దేవాలయంలో చేస్తారు. వందలాది యాత్రికులు దర్శిస్తారు.

మూకాంబిక దేవాలయాన్ని అందంగా పూలతో అలంకరిస్తారు. భక్తులు పుణ్య స్నానాలు చేసి అక్కడి లింగాన్ని, విగ్రహాన్ని ఆరాధిస్తారు.  

Please Wait while comments are loading...