Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోట » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా: దగ్గర లోని అన్ని ప్రధాన నగరాలనుండి కోటకు రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు నడుస్తాయి. పర్యాటకులు జోద్ పూర్, ఉదయ్ పూర్, చిత్తోర్ఘడ్, అజ్మీర్, బికనీర్, జై పూర్ నుండి కోటకు గల బస్సు ద్వారా చేరుకోవచ్చు.