కోట వాతావరణం

హోమ్ » ప్రదేశములు » కోట » వాతావరణం
ముందు వాతావరణ సూచన
Kota, India 25 ℃ Clear
గాలి: 6 from the NE తేమ: 21% ఒత్తిడి: 1014 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Sunday 17 Dec 18 ℃ 64 ℉ 27 ℃80 ℉
Monday 18 Dec 18 ℃ 64 ℉ 28 ℃82 ℉
Tuesday 19 Dec 17 ℃ 63 ℉ 27 ℃80 ℉
Wednesday 20 Dec 15 ℃ 59 ℉ 24 ℃75 ℉
Thursday 21 Dec 15 ℃ 59 ℉ 27 ℃80 ℉

పర్యటనకు ఉత్తమ కాలం : సంవత్సరం మొత్తంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే అక్టోబర్ నుండి మార్చ్ వరకు గల కాలం కోట పర్యటనకు అనువైనదిగా భావిస్తారు.

వేసవి

వేసవికాలం (మార్చ్ నుండి జూన్) : మార్చ్ నెలలో మొదలయ్యే వేసవి జూన్ నెల వరకు ఉంటుంది. ఈ కాలంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 43 డిగ్రీలు ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) : కోట ప్రాంతంలో జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలలో వర్షాలు కురుస్తాయి. ఈ కాలం లో తేమతో కూడిన వాతావరణం ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) : కోట లో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ నెలలలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి ఆనందాన్నిస్తుంది. శీతాకాలంలో కోట లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు11డిగ్రీలు, 25 డిగ్రీలుగా నమోదు అవుతాయి.