హోమ్ » ప్రదేశములు » కోట » ఆకర్షణలు
 • 01కైతూన్

  కైతూన్

  చేతితో నేసిన కోట డోరియా చీరలకు కైతూన్ ప్రసిద్ది. బంగారు, వెండి దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన నాణ్యమైన కాటన్ దుస్తులు ఇక్కడ దొరుకుతాయి. ఆసక్తి కల్గిన పర్యాటకులు చీరలను నేసే పద్ధతిని కూడా చూడవచ్చు.

  + అధికంగా చదవండి
 • 02సిటీ ఫోర్ట్ పేలస్

  సిటీ ఫోర్ట్ పేలస్

  కోట లోని చంబల్ నది తూర్పు అంచున వుండే సిటీ ఫోర్ట్ పేలస్ రాజస్థాన్ లోని అతి పెద్ద కోటల సముదాయానికి ప్రసిద్ది. కోట నగరం లో ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణ. ధృడమైన ఈ కోట గోడలు, గోపురాలతో, రైలింగ్ తో అలంకరించిన కోట బురుజు, ఆ నాటి రాజుల వైభవాన్ని ప్రదర్శిస్తాయి. 17వ శతాబ్దం...

  + అధికంగా చదవండి
 • 03క౦సువ దేవాలయం

  క౦సువ దేవాలయం

  కోట లోని అతి ముఖ్యమైన ధార్మిక ప్రాంతాలలో కంసువ దేవాలయమ ఒకటి. ముఖ్యంగా ఈ దేవాలయం నాలుగు తలల శివుని విగ్రహానికి పేరొందింది. భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేయడానికి ఈ దేవాలయానికి వస్తారు. బుద్ సింగ్ బాఫ్నా హవేలీ, భిత్రియ కుండ్, అధర్ శీలా, ట్రాఫిక్ పార్క్ మొదలైనవి...

  + అధికంగా చదవండి
 • 04రాణిజికి బావొరి

  రాణిజికి బావొరి

  1699లో రాణిజికి బావొరి (మెట్ల బావి)ని రావుగారి చిన్నభార్య రాణి నతావతి నిర్మి౦చి౦ది. ముఖ్యమైన సామాజిక నిర్మాణాలుగా పరిగణింపబడటం వలన భారతదేశంలో మధ్య యుగంలో బావులు ఒక ముఖ్య పాత్ర ను పోషించాయి.165 అడుగుల లోతు గల ఈ మెట్ల బావి రాజపుత్రుల విశిష్ట వాస్తు శైలికి...

  + అధికంగా చదవండి
 • 05సీతాబరి

  సీతాబరి

  సీతాబరి బారన్ కు సమీపంలో ఒక మతపర ప్రదేశం. హిందూ పురాణాల మేరకు సీతామ్మవారు ఇక్కడ లవకుశులకు జన్మనిచ్చింది. ఆమె రాజ్యం వదలినపుడు ఇక్కడి అడవిలో కలదు. పర్యాటకులు ఇక్కడే కల సీతా మరియు లక్ష్మణుల మరో దేవాలయం కూడా చూడవచ్చు.

  సమీపంలో ఏడు నీటి సరస్సులు కూడా ఉంటాయి....

  + అధికంగా చదవండి
 • 06దర్రా వన్యప్రాణి అభయారణ్యం

  దర్రా వన్యప్రాణి అభయారణ్యం

  దర్రా వన్యప్రాణి అభయారణ్యాన్ని 1955లో స్థాపించారు. గతంలో అనేక ఖడ్గమృగాలు, జింకలు, పులులు ఉండటం వలన వేటాడటానికి కోట రాజులకు ఇది ఎంతో ఇష్టమైన ప్రాంతం. ప్రస్తుతం ఈ అభయారణ్యంలో జింక, ఎలుగుబంటి, తోడేళ్ళు, లేడి,చిరుతపులులు, నిల్గై వంటి విభిన్న జాతులకు చెందిన జంతువులు...

  + అధికంగా చదవండి
 • 07అల్నియా

  అల్నియా

  కోట కు దగ్గరలో గల అల్నియా చరిత్ర పూర్వపు చెక్కడాలకు ప్రసిద్ది చెందింది. పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులుఇక్కడ కనుగొన్న రాతి చెక్కడాలు చరిత్రకు పూర్వపువని ద్రువీకరించారు. వీటిని రాళ్ళతో చేసిన పదునైన పరికరాలతో చెక్కారు. రాతి చెక్కడాలు ప్రధానంగా పాత జానపద గాధల...

  + అధికంగా చదవండి
 • 08బరోలి

  బరోలి

  కోట నుంచి 45 కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన ప్రదేశం బరోలి. కోట నుంచి రానా ప్రతాప్ సాగర్ కు వెళ్ళే దారిలో ఇది వస్తుంది. బరోలి లోని ప్రశాంత వాతావరణం దేశవ్యాప్తంగా యాత్రికులను ఆకర్షిస్తుంది.పురాతన, అందమైన ఘాటేశ్వర దేవాలయం ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందింది. ఈ క్షేత్రం...

  + అధికంగా చదవండి
 • 09గోదావరి ధాం

  గోదావరి ధాం

  చంబల్ నది ఒడ్డున తెలుపు పాలరాతి తో కోటలో నిర్మించిన అందమైన దేవాలయం గోదావరి ధాం దేవాలయం. ఈ దేవాలయ గోపురాలు ఎంతో ఎత్తుగా ఉండి ఆకట్టు కొంటాయి. ఈ దేవాలయాన్నిప్రతి సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు.

  + అధికంగా చదవండి
 • 10కోట బ్యారేజ్

  కోట బ్యారేజ్

  సమకాలీన ఇంజనీరింగ్ అధ్భుత౦గా పరిగణించబడే కోట బ్యారేజ్ ఈ నగరపు అనేక అవసరాలను తీరుస్తుంది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లోని రైతులకు ఇది ప్రధాన జల వనరు. పైగా ఈ బ్యారేజ్ విద్యుదుత్పత్తి సామర్ధ్యానికి ప్రసిద్ది చెందినది. 1960లో చంబల్ లోయ ప్రాజెక్ట్ లో నిర్మించిన డ్యాం లలో...

  + అధికంగా చదవండి
 • 11మధురాదీష్ మందిరం

  మధురాదీష్ మందిరం

  మధురాదీష్ మందిరం కోట లోని ప్రసిద్ధ ధార్మిక క్షేత్రాలలో ఒకటి. కృష్ణుడి కోసం నిర్మించిన ఈ గుడికి కృష్ణ భక్తులైన వల్లభ సంప్రదాయానికి చెందిన వారు వస్తారు. కృష్ణుడి విగ్రహం పక్కనే రాదా దేవి విగ్రహం కూడా వుంది.

  + అధికంగా చదవండి
 • 12రావు మాదో సింగ్ మ్యూజియం

  రావు మాదో సింగ్ మ్యూజియం

  రావు మాదో సింగ్ మ్యూజియం కోట లోని ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణ. కోటకు మొదటి రాజైన మాదో సింగ్ రాజు పేరిట దీనికా పేరు పెట్టారు. రాజప్రాసాదాన్ని తర్వాతి కాలంలో మ్యూజియంగా మార్చారు. నమూనాలను ఒక వరుస పద్ధతి లో పేర్చి ప్రదర్శిస్తున్నారు. ఈ మ్యూజియం లో ప్రతి వస్తువు పదిలంగా...

  + అధికంగా చదవండి
 • 13గైపర్ నాథ్,

  గైపర్ నాథ్,

  కోట సమీపంలో వున్న సుందరమైన జలపాతం గైపర్ నాథ్. ఈ ప్రాంతపు అందమైన, నిర్మలమైన వాతావరణంవల్ల ఇది ఒక ఆదర్శ విహార కేంద్రంగా మారింది. పర్యాటకులు ఈ జలపాతపు చల్లని నీటిలో ఎంతో ఆస్వాదిస్తారు.

  + అధికంగా చదవండి
 • 14గురుద్వారా అజంఘర్ సాహెబ్

  గురుద్వారా అజంఘర్ సాహెబ్

  అజంఘర్ సాహెబ్ గురుద్వారా శిక్కులలో గొప్ప ధార్మిక ప్రాముఖ్య౦ కల్గినది. గురుద్వరా లో ఒక జత చెక్క పాదుకలు, కత్తి ఉన్నాయి. ఇవి శిక్కుల పదవ గురువైన గురు నానక్ కు చెందినవిగా విశ్వసిస్తారు.ప్రసిద్ధ కవి అయోధ్య సింగ్ హరిఔధ్ ఇక్కడే పుట్టారు. స్థానికుల ప్రకారం ప్రసిద్ధ సూఫీ...

  + అధికంగా చదవండి
 • 15గరడియా మహాదేవ ఆలయం

  గరడియా మహాదేవ ఆలయం

  చంబల్ నది వద్ద గల గరడియా ఆలయం కోట లోని ఒక పేరొందిన దేవాలయం. ఈ ప్రాంతం నుండి కనబడే చంబల్ నదీ ముఖద్వారం, మైదానాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇది ఈ ప్రాంతపు ప్రసిద్ధ విహార కేంద్రాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నది. ప్రశాంత, నిర్మల ప్రకృతి లో సేదతీరాలనుకొనే పర్యాటకులు ఈ...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Mar,Sat
Return On
18 Mar,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
17 Mar,Sat
Check Out
18 Mar,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
17 Mar,Sat
Return On
18 Mar,Sun