Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోట » ఆకర్షణలు » రాణిజికి బావొరి

రాణిజికి బావొరి, కోట

1

1699లో రాణిజికి బావొరి (మెట్ల బావి)ని రావుగారి చిన్నభార్య రాణి నతావతి నిర్మి౦చి౦ది. ముఖ్యమైన సామాజిక నిర్మాణాలుగా పరిగణింపబడటం వలన భారతదేశంలో మధ్య యుగంలో బావులు ఒక ముఖ్య పాత్ర ను పోషించాయి.165 అడుగుల లోతు గల ఈ మెట్ల బావి రాజపుత్రుల విశిష్ట వాస్తు శైలికి నిదర్శనం.సన్నని ప్రవేశాన్ని కల్గి ఉండే ఈ బావి స్తంభాలపై రాతి తో నిర్మించిన ఏనుగులు వున్నాయి లోపలికి దిగే కొద్ది మెట్ల వెడల్పు పెరుగుతూ ఉంటుంది. ఈ బావి అందమైన ఎస్ ఆకారపు బ్రాకెట్ తో అలంకరించబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri